E-Paper
Advertisement

స్థానిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ జనసేన అల్టిమేటం.. సీట్ల పంపకాలపై పవన్ బిగ్ క్లారిటీ!

స్థానిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ జనసేన అల్టిమేటం.. సీట్ల పంపకాలపై పవన్ బిగ్ క్లారిటీ!
Advertisement

Janasena Seat: రాబోయే స్థానిక ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకాన్ని కొనసాగించేది లేదని జనసేన ఇప్పటికే తెగేసి చెప్పేసింది. బలం ఉన్న ప్రాంతాల్లో తప్పకుండా పోటీ చేస్తామని నాదెండ్ల మనోహర్‌ తేల్చిచెప్పారు. ఇక జనసైనికుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా ముందుకెళ్తామని పవన్‌ కల్యాణ్‌ తాజాగా చెప్పడం సీట్ల విషయంలో పార్టీ వైఖరిని మరింత బలంగా చెప్పినట్లైంది.

Also read: దొరకుంట వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నుజ్జునుజ్జు.. అతివేగమే కొంప ముంచిందా..!

ఎలా రియాక్ట్ అవుతాయ్?  

Advertisement

కూటమి విజయమే లక్ష్యమంటున్న జనసేన.. బలమున్న చోట ఎక్కువ సీట్లు అడిగితే టీడీపీ, బీజేపీ ఎలా రియాక్ట్ అవుతాయ్? సమన్వయం పేరుతో మళ్లీ రాజీ పడుతుందా..? లేక 2024లో చేసిన త్యాగాలకు బదులు ఎక్కువ సీట్లు కోరుతుందా? అధినేత లేకుండానే కీలక నేతల కసరత్తు.. ఈసారి జనసేన బేరం గట్టిగానే ఉండబోతోందన్న సంకేతమా? సొంతంగా బలపడాలన్న వ్యూహంలో బీజేపీ ఉంది. అటు ఇప్పుడు తగ్గితే మళ్లీ ఇదే సమస్య వస్తుందన్న ఉద్దేశంలో టీడీపీ ఉంది. సో కూటమికి ఇది నిజంగానే అగ్ని పరీక్షగా మారింది.

Tags

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×