E-Paper
Advertisement

పేద, మధ్యతరగతి పెళ్లిళ్లకు సర్కార్ గుడ్ న్యూస్.. ఒక్క రూపాయికే ఏసీ ఫంక్షన్ హాల్!

పేద, మధ్యతరగతి పెళ్లిళ్లకు సర్కార్ గుడ్ న్యూస్.. ఒక్క రూపాయికే ఏసీ ఫంక్షన్ హాల్!
Advertisement

Nellore Function Hall: ఫంక్షన్ అంటేనే ఖర్చులు.. హాల్ బుక్ చేయాలంటే వేల రూపాయలు… దానికి అదనంగా విద్యుత్, డెకరేషన్, పార్కింగ్ ఖర్చులు. ఇక పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ భారం తగ్గించేందుకు నెల్లూరు కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం రూపాయికే ఫంక్షన్ హాల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆగస్టు 16న మంత్రి నారాయణ ఈ హాల్‌ను ప్రారంభించారు.

సెంట్రల్ ఏసీ టైల్స్..

400 నుంచి 500 మంది వరకు ఫంక్షన్ నిర్వహించుకునే సామర్థ్యం ఈ హాల్ సొంతం. సెంట్రల్ ఏసీ టైల్స్ విశాలమైన ప్రాంగణం వాహనాల పార్కింగ్ ఇలా కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించారు. ఈ హాల్ నిర్మాణానికి ఎన్‌క్యాప్ నిధుల నుంచి 25 లక్షలు, కార్పొరేషన్ నిధుల నుంచి కోటి 15 లక్షలు ఖర్చు చేశారు.

Advertisement

Also read: ప్రజాధనానికి పెట్టిన గుండు.. NCLT తీర్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఫైర్!

నెల్లూరు కార్పొరేషన్..

మొదటి ఆరు నెలలు కేవలం ఒక్క రూపాయికే అద్దెకి ఇస్తారు. ఆ తర్వాత కూడా విద్యుత్, మెయింటనెన్స్ వంటి నిర్వహణ ఖర్చులు మాత్రమే తీసుకుని హాల్‌ను అందుబాటులో ఉంచాలని అధికారులు భావిస్తున్నారు. సామాన్య కుటుంబాల్లో శుభకార్యం అంటే ఖర్చు గురించి ఆలోచించాల్సిన పరిస్థితి. అలాంటి కుటుంబాలకు నెల్లూరు కార్పొరేషన్ తీసుకున్న ఈ నిర్ణయం కాస్త ఊరట కలిగించనుంది.

Advertisement

Also read: కొరివితో తలగోక్కోవడం అంటే ఇదే మరి… వైరల్ వీడియో కోసం వెళ్ళి 1500 ఏళ్ల దుష్టశక్తిని నిద్ర లేపారు

Tags

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×