E-Paper
Advertisement

నేపాల్‌లో విధ్వంసం.. భారత్‌కు గుణపాఠం

నేపాల్‌లో విధ్వంసం.. భారత్‌కు గుణపాఠం
Advertisement

Bhotekoshi Flood: బోటే ఖోషీ నదిలో ఒక్కసారిగా వచ్చిన ఆకస్మిక జలప్రళయం వెనుక అసలు కారణం.. భూకంపం కాదని USGS తేల్చింది. నేపాల్ మంచు కొండల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. వాటర్ బాంబ్ ఎప్పుడు విరుచుకుపడుతుందో చెప్పలేం. అలా మారుతోంది పరిస్థితి. ఇదే ప్రాంతంలో గత ఏడాది కూడా ఇలాంటి సరస్సు ఉప్పొంగి బోటే ఖోషీ పరివాహక ప్రాంతాన్ని దెబ్బతీసింది. హిమాలయాల్లో వేగంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హిమానీ నదుల తగ్గుదల ప్రమాదాన్ని పెంచుతున్నాయన్న ఆందోళనలూ ఉన్నాయ్. అయితే చైనా నిర్మాణాలే ఈ విపత్తుకు కారణమన్న వాదన పెరుగుతోంది. సరిహద్దు దేశాలు రియల్‌టైమ్‌ డేటా, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు పంచుకోవాల్సిన అవసరం లేదా? హిమాలయాల హెచ్చరికను భారత్‌ ఇప్పుడైనా సీరియస్‌గా తీసుకుంటుందా?

Tags

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×