E-Paper
Advertisement

ప్రజాధనానికి పెట్టిన గుండు.. NCLT తీర్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఫైర్!

ప్రజాధనానికి పెట్టిన గుండు.. NCLT తీర్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఫైర్!
Advertisement

Subhash Chandra: కార్పొరేట్ దిగ్గజాలకు బ్యాంకింగ్ చట్టాలు చుట్టరికమని ఈ ఘటన మరోసారి ప్రూ చేసింది. జీ ఫౌండర్ సుభాష్ చంద్ర 22వేల కోట్ల బకాయిలుంటే.. ఆరున్నర కోట్లు చెల్లిస్తే చాలంటూ NCLT డిసైడ్ చేయడం సంచలనంగా మారింది. దీనిపై లండన్‌లో ఉన్న విజయ్ మాల్యా సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. ఒకే దేశంలో రుణాలు వసూలు చేసేందుకు రెండు రకాల చట్టాలు ఉన్నాయా అని మాల్యా నిలదీశారు.

జైరామ్ రమేశ్..

NCLT ఆమోదించిన ఈ సెటిల్‌మెంట్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ తీవ్రంగా స్పందించారు. ఇది బ్యాంకుల హెయిర్ కట్ కాదని, ప్రజాధనానికి పెట్టిన గుండు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సామాన్యుడు చిన్న రుణం కట్టకపోతే ఇళ్లను, ఆస్తులను జప్తు చేసే బ్యాంకులు.. వేల కోట్ల ప్రజాధనాన్ని ముంచిన బడా బాబులకు మాత్రం సెటిల్‌మెంట్ పేరిట దోచిపెడుతున్నాయని మండిపడ్డారు.

Advertisement

Also rerad: దొరకుంట వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నుజ్జునుజ్జు.. అతివేగమే కొంప ముంచిందా..!

ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌..

ఈ నిర్ణయంతో ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌కు గట్టి షాక్ తగిలింది. సుభాష్ చంద్ర నుంచి ఎల్‌ఐసీకి ఏకంగా 13వందల 22 కోట్లు రావాల్సి ఉండగా.. ఈ సెటిల్‌మెంట్ ప్లాన్ ప్రకారం దక్కేది కేవలం 38 లక్షల రూపాయలే.. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎల్‌ఐసీ చట్టపరమైన పోరాటానికి సిద్ధమైంది. బ్యాంకింగ్ రికవరీ విధానంలో అందరికీ సమాన న్యాయం ఎక్కడుందన్న మాల్యా ప్రశ్నలు, కాంగ్రెస్ విమర్శలతో ఈ వివాదం పొలిటికల్ హీట్ పెంచింది. కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటాయో వేచి చూడాలి.

Advertisement

Also read: కొరివితో తలగోక్కోవడం అంటే ఇదే మరి… వైరల్ వీడియో కోసం వెళ్ళి 1500 ఏళ్ల దుష్టశక్తిని నిద్ర లేపారు

Tags

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×