E-Paper
Advertisement

ఏపీలో SIR ‘సర్జిరీ’.. 44 లక్షల ఓట్లకు గండి! రాజకీయం మారుతుందా?

ఏపీలో SIR ‘సర్జిరీ’.. 44 లక్షల ఓట్లకు గండి! రాజకీయం మారుతుందా?
Advertisement

AP Voter Revision: 3 కోట్ల 71 లక్షల 38 వేల 182. సర్ తర్వాత ఆంధ్రా ఓటర్ల కౌంట్ ఇది! స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌‌లో.. డివిజన్‌కి ఇంత అని 44 లక్షల 89 వేల మంది ఓటర్లను తొలగించింది ఎన్నికల సంఘం. ఈ డెలీషన్లు.. ఏపీ రాజకీయాన్ని మార్చేస్తాయా? అనే చర్చ మొదలైందిప్పుడు! ఎందుకంటే.. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీ ఓట్ల తేడా కొన్ని వేలే ఉంటుంది. అలాంటి చోట 10 నుంచి 15 వేల ఓట్లు డిలీట్ అవడం వల్ల.. ఈక్వేషన్స్ మారిపోతాయ్. అర్బన్‌లోనూ, వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ.. S.I.R ఎఫెక్ట్ గట్టిగా ఉంటుంది. అయితే.. పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు బోగస్ ఓట్లని ఏరేయడంలోనూ, అసలైన ఓట్లు డిలీట్ అవకుండా చూడటంలోనూ సక్సెస్ అయ్యారా? లేదా? అనే దానిమీదే ఇప్పుడు పొలిటికల్ అడ్వాంటేజ్ ఆధారపడి ఉంది. ఊళ్లలో అయితే ప్రతి ఓటు విలువైనదే. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొద్ది ఓట్ల తేడాతోనే గెలుపోటములు తారుమారవుతాయ్. వచ్చే సెప్టెంబర్‌లో ఏపీలో జరిగే లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలను.. సర్ మారుస్తుందా? లేదా? అనేదే మోస్ట్ ఇంట్రస్టింగ్ ఎలిమెంట్.

Tags

Related News

కోట్లలో ముంచారు.. మళ్లీ అదే బాధితులకు వల! 400 డాలర్ల పేరుతో సైబర్ కేటుగాళ్ల కొత్త మోసం

కేసీఆర్‌కు సొంత ఇల్లు కూడా లేదు..కానీ ఆయన వందల ఎకరాలున్న కుటుంబంలో పుట్టారు!

కేసీఆర్ కుటుంబానికి బిగుసుకున్న ఉచ్చు.. భూ అక్రమాలపై సిట్ విచారణకు ప్రభుత్వం సిద్ధం!

పశ్చిమాసియాలో హైటెన్షన్.. యుద్ధానికి అమెరికా గ్రీన్ సిగ్నల్!

రేవంత్‌ విప్పిన బీఆర్‌ఎస్‌ భూ బాగోతం చిట్టా! నిషేధిత భూములపై క్లారిటీ.. భూదోపిడీపై ఖుల్లం ఖుల్లా..!

నోటి దూలతో కొంపముంచుకున్నారా.. ఆ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిపై కేసీఆర్ వేటు..?

టీ కాంగ్రెస్ పార్టీలో ఆ ఒక్క పోస్ట్ యమ హాట్ గురు.. ఇక అందరి చూపు అటువైపే!

మేనల్లుడి షాక్‌తో కంటతడి పెట్టిన బొత్స.. విజయనగరంలో సైకిల్ వైపు వైసీపీ కేడర్!

Big Stories

Advertisement
×