E-Paper
Advertisement

ప్రశ్నపత్రం తయారు చేసిన వ్యక్తికి ఫస్ట్ ర్యాంకా.. ఏపీ డీఎస్సీపై జగన్ ప్రశ్నల వర్షం!

ప్రశ్నపత్రం తయారు చేసిన వ్యక్తికి ఫస్ట్ ర్యాంకా.. ఏపీ డీఎస్సీపై జగన్ ప్రశ్నల వర్షం!
Advertisement

DSC Controversy: DSC ప్రశ్నపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ ఒకే అధికారి చేతిలో పెట్టడం కరెక్టేనా అన్నది వైఎస్ జగన్ సూటి ప్రశ్న అంతేకాదు.. ప్రశ్నపత్రం తయారీకి సంబంధించిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చిందన్నది మరో కీలక ప్రశ్న సంధించారు. ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చిన నవీన్‌కు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని క్వశ్చన్ చేశారు.

Also read: ఏసీబీ వలలో మరో భారీ అవినీతి తిమింగలం.. ఇబ్రహీంపట్నం తహసిల్దార్ ఇళ్లపై దాడులు!

రాజీనామాకు YSRCP డిమాండ్..

Advertisement

ఇదే అంశంపై CBI విచారణ, మంత్రి నారా లోకేష్ రాజీనామాకు YSRCP డిమాండ్ చేస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం పరీక్ష ప్రక్రియలో ఎలాంటి లోపం లేదని, పరిపాలనా సౌలభ్యం కోసం ఒకే అధికారికి బాధ్యతలు అప్పగించామంటోంది. పైగా జగన్ హయాంలో గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయన్న పాయింట్ ను హైలైట్ చేస్తోంది. అయితే కొడుకును కాపాడుకునేందుకు బాబు మరింత దిగజారారని జగన్ కౌంటర్ ఇచ్చారు. ఇది కాస్తా ఏపీలో గ్రూప్ 1 వర్సెస్ డీఎస్సీగా మారింది. చాలా రోజుల నుంచి ఏపీ రాజకీయం వీటి చుట్టూనే తిరుగుతోంది. మరి వీటికి ఎండ్ కార్డ్ పూర్తిస్థాయి దర్యాప్తుతోనే సాధ్యమా?

Tags

Related News

తెలంగాణలో టార్గెట్ ఫిక్స్ చేసుకున్న బీజేపీ.. ఆ రెండు పనులపై స్పెషల్ ఫోకస్!

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

Big Stories

Advertisement
×