E-Paper
Advertisement

హైకమాండ్ రెడ్ సిగ్నల్ పనిచేసిందా.. సైలెంట్ మూడ్‌లోకి రాజగోపాల్ రెడ్డి!

హైకమాండ్ రెడ్ సిగ్నల్ పనిచేసిందా.. సైలెంట్ మూడ్‌లోకి రాజగోపాల్ రెడ్డి!
Advertisement

Raj Gopal Reddy: తాను పార్టీకి ఎప్పుడూ నష్టం చేయలేదని.. సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడలేదని రాజగోపాల్‌రెడ్డి చెప్పడం కీ టాపిక్ గా మారింది. కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంలో హైకమాండ్‌ సీరియస్ యాక్షన్ కు రెడీ అవుతుండడంతో రాజగోపాల్ రెడ్డి అలర్ట్ అవుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. తనపై జరుగుతున్న ప్రచారంపై ఆయన తీవ్రంగా స్పందించారు.

Also read: సోనియా ఆకుల భర్త బ్యాక్‌గ్రౌండ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

హైకమాండ్ నుంచి సిగ్నల్స్..

Advertisement

పార్టీపై విధేయత చాటుతూనే.. వివాదాలకు రాజగోపాల్ రెడ్డి దూరంగా జరుగుతుండడం కీలకంగా మారింది. ఘాటు వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని లెక్కలేసుకుంటున్నారు. లైన్ దాటుతున్న వారిని ఉపేక్షించేది లేదని హైకమాండ్ నుంచి సిగ్నల్స్ అందుతుండడంతో ఈ లిస్టులో తన పేరు రాకుండా రాజగోపాల్ రెడ్డి అయితే జాగ్రత్త పడుతున్నట్లు తాజా సీన్ చూస్తే అర్థమవుతోంది. రాజగోపాల్‌రెడ్డి ఇక నిజంగానే సైలెంట్‌ అవుతారా? లేక సరైన సమయం కోసం వేచి చూస్తున్నారా?

Tags

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×