E-Paper
Advertisement

దొరకుంట వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నుజ్జునుజ్జు.. అతివేగమే కొంప ముంచిందా..!

దొరకుంట వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నుజ్జునుజ్జు.. అతివేగమే కొంప ముంచిందా..!
Advertisement

Kodad Accident: కోదాడ సమీపంలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు కంటైనర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. 42 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు నిన్న తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ఇది ఒక్క ప్రమాదం కాదు.. NH-65పై భద్రతపై పెరుగుతున్న ఆందోళనకు తాజా ఉదాహరణ. గత ఏడాది ఈ హైవేపై ఏకంగా 1,661 ప్రమాదాలు, 354 మరణాలు నమోదైనట్టు తాజా రిపోర్టులు చెబుతున్నాయ్. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also read: Best Gaming Phones: పవర్‌ఫుల్ ప్రాసెసర్, కూలింగ్‌తో అదరగొడుతున్న 3 స్మార్ట్‌ఫోన్లు!

వెహికిల్ ఆగిపోతే అంతే సంగతులు.. 

Advertisement

రాత్రి అయితే ప్రైవేట్ ట్రావెల్స్ వేగానికి అడ్డూ అదుపూ ఉండట్లేదు. రోడ్డుపై ఏదైనా వెహికిల్ ఆగిపోతే అంతే సంగతులు. వేగంగా వచ్చే వెహికిల్స్ ఒక్కసారిగా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఏదైనా వాహనం ఆగితే దాన్ని పక్కకు తీసేలా పెట్రోలింగ్ వ్యవస్థ ఏం చేస్తోందన్న ప్రశ్నలు వస్తున్నాయ్. ఇంత భారీ ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు కనిపించకపోవడమే క్వశ్చన్ మార్క్ గా మారుతోంది. ఓవర్‌స్పీడ్‌, డ్రైవర్‌ అలసట, వాహనాల ఫిట్‌నెస్‌, రాత్రి పెట్రోలింగ్‌పై కఠిన నిఘా ఎప్పుడు? ఇంకెన్ని ప్రాణాలు పోతే వ్యవస్థ కళ్లు తెరుస్తుంది?

Tags

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×