E-Paper
Advertisement

బీజేపీ.. జనసేన కొండా ప్లాన్ ఏంటి?

బీజేపీ.. జనసేన కొండా ప్లాన్ ఏంటి?
Advertisement

Congress Discipline: కొండా సురేఖ, చిన్నారెడ్డి వివరణలను పరిశీలించిన తెలంగాణ కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ.. పార్టీ ప్రతిష్ఠ, రాబోయే ఎన్నికల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కఠిన చర్య అవసరమని తేల్చింది. అటు ఏఐసీసీ పెద్దలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఇలాంటి వాటిని లైట్ తీసుకుంటే మొదటికే నష్టమన్న అభిప్రాయంతో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. సో బంతి హైకమాండ్ కోర్టులో ఉంది. ఎంత పెద్ద నేతలైనా పార్టీ క్రమశిక్షణకు అతీతం కాదని సంకేతమిస్తారా? లేక సురేఖ, చిన్నారెడ్డి రాజకీయ ప్రాధాన్యతలను లెక్కలోకి తీసుకుంటారా? అన్న చర్చ జరుగుతోంది. మధ్యలో భట్టి, కొండా మురళి మీటింగ్ కూడా చర్చనీయాంశమైంది. కమిటీ నివేదికను పక్కన పెడితే కేడర్‌కు ఎలాంటి మెసేజ్‌ వెళ్తుంది? ఆమోదిస్తే… తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక స్ట్రాంగ్ సిగ్నల్ గా మారుతుందన్న చర్చ అయితే నడుస్తోంది. ఏం జరగబోతోందన్నది కీలకం.

Tags

Related News

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

Big Stories

Advertisement
×