E-Paper
Advertisement

ట్యాంక్​ బండ్‌లో దూకిన సూడాన్ దేశస్తుడు.. కానీ చివరికి..?

ట్యాంక్​ బండ్‌లో దూకిన సూడాన్ దేశస్తుడు.. కానీ చివరికి..?
Advertisement

Hussain Sagar: స్వేచ్ఛ బ్యూరో: ట్యాంక్​ బండ్​ లోకి దూకి ఓ విదేశీయుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అది చూసిన పోలీసులు వెంటనే హుస్సేన్​ సాగర్​ లోకి అతన్ని రక్షించారు. స్థానికంగా కలకలం సృష్టించిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సూడాన్​ దేశానికి చెందిన డ్రిల్​ అనే వ్కక్తి కొంతకాలంగా హైదరాబాద్ లో ఉంటున్నాడు. కాగా, బుధవారం సెక్రటేరియట్​ ఎదురుగా ముందు డ్రిల్​ హుస్సేన్​ సాగర్​ లోకి దూకాడు.

Also read: పౌర సేవలకే కాకుండా.. ఆదాయ మార్గంగా ‘మీ సేవా’.. మెటాతో తెలంగాణ కీలక ఒప్పందం

ఇంకేదైనా కారణం ఉందా?

Advertisement

ఆ సమయంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న సైఫాబాద్ పోలీసులు తాడు సహాయంతో వెంటనే నీళ్లలోకి దూకి అతన్ని కాపాడి బయటకు తీసుకొచ్చారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన విదేశీయున్ని లేక్​ పోలీసులకు అప్పగించారు. వ్యక్తిగత సమస్యల కారణంగా ఈ ప్రయత్నం చేశాడా? ఇంకేదైనా కారణం ఉందా? అన్న కోణాల్లో లేక్ పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also Read: ఏందిరా ఈ రాచరికం! ఒంటిమీద డైమండ్స్‌తో ప్రియాంక జైన్‌ను చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!

Tags

Related News

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

ప్రైవేట్ డాక్టర్ల జీతం రూ. 25 వేలు.. ప్రభుత్వ మెడికోల స్టైఫండ్ ఎంతంటే? షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×