E-Paper
Advertisement

కాంగ్రెస్‌లో రగులుతున్న వర్గ పోరు.. జీవన్‌రెడ్డిలా తాను కూడా తిరగబడతానన్న చిన్నారెడ్డి!

కాంగ్రెస్‌లో రగులుతున్న వర్గ పోరు.. జీవన్‌రెడ్డిలా తాను కూడా తిరగబడతానన్న చిన్నారెడ్డి!
Advertisement

Congress Rift: తెలంగాణ కాంగ్రెస్లో ఏదో జరుగుతోంది. ఒకర్ని చూసి మరొకరు.. మనసులో మాట బయటపెట్టేస్తున్నారు. ఏమనుకుంటున్నారో ఘాటుగా చెప్పేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి రూట్లో ఇప్పుడు సీనియర్ లీడర్ చిన్నారెడ్డి కూడా చేరిపోయారు.

సంచలన ఆరోపణలు..

సొంత పార్టీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు చిన్నారెడ్డి. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. డబ్బులిచ్చి ఎమ్మెల్యే టికెట్‌ కొనుక్కున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. సోనియాగాంధీ తన అభ్యర్థిత్వంపై మొగ్గు చూపితే డబ్బులకు ఆశపడి మేఘారెడ్డికే టికెట్‌ ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. డబ్బులు తీసుకున్నదెవరు.

Advertisement

Also Read: తెలంగాణలో డిగ్రీ కాలేజీల సంక్షోభం.. సీటు ఉచితంగా ఇస్తామన్నా చేరని విద్యార్థులు

జీవన్‌రెడ్డిలాగా..

టిక్కెట్ ఇచ్చింది ఎవరు.. చిన్నా రెడ్డి చెప్పేది నిజమేనా.. ఇలాంటివన్నీ ఇప్పుడు గాంధీభవన్ లో కీ డిబేట్ కు దారి తీశాయి. అక్కడితో ఆగలేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే జీవన్‌రెడ్డిలాగా తాను కూడా పార్టీపై తిరగబడాల్సి వస్తుందన్నారు. కానీ ఆయనలా పార్టీని వదిలివెళ్లనని.. మేఘారెడ్డిలాంటి వాళ్లను తరిమికొడతానని స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు. సో ఇప్పుడు కాంగ్రెస్ కు సొంతింట్లోనే కుంపట్లు పెరుగుతున్నాయ్. మరి వీటిని సెట్ చేసేది ఎవరు?

Advertisement

Also Read: క్రైమ్ నుంచి కామెడీ దాకా ఏకంగా 6 సినిమాలు… ఒక్కో ఓటీటీలో ఒక్కో తెలుగు మూవీ

Tags

Related News

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×