E-Paper
Advertisement

తెలంగాణలో డిగ్రీ కాలేజీల సంక్షోభం.. సీటు ఉచితంగా ఇస్తామన్నా చేరని విద్యార్థులు

తెలంగాణలో డిగ్రీ కాలేజీల సంక్షోభం.. సీటు ఉచితంగా ఇస్తామన్నా చేరని విద్యార్థులు
Advertisement

Degree Admissions: సీన్లు చూస్తుంటే డిగ్రీలకు కాలం మొత్తంగా చెల్లినట్లే కనిపిస్తోంది. పిలిచి సీటు ఇస్తామన్నా డిగ్రీ చదివే వాళ్లే లేకుండా పోతున్నారు. ఏదో పట్టా ఉందా అంటే ఉంది అన్నట్లు కాదు. చదివిన చదువులతో ఉపాధి కూడా ఉండాలి కదా. ఇప్పుడున్న డిగ్రీ కోర్సుల పరిస్థితి అలాగే ఉంది. ఈ ఏడాది దోస్త్ ద్వారా మొత్తం 3 లక్షల 73 వేల 149 సీట్లు అందుబాటులో ఉండగా.. ఇప్పటివరకు 1 లక్ష 84 వేల 375 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. దాదాపు 51 శాతం సీట్లు ఖాళీగానే ఉన్నాయ్.

Also read: సనత్ నగర్ TIMS ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

డిమాండ్ లేని కోర్సులు బంద్..

Advertisement

ప్రైవేట్ డిగ్రీ కాలేజీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ముఖ్యంగా B.Sc, B.Com వంటి కోర్సులకు డిమాండ్ తగ్గడం, మరికొందరు స్టూడెంట్స్ దూర ప్రాంతాల్లోని యూనివర్సిటీల వైపు లేదా ప్రొఫెషనల్ కోర్సుల వైపు మొగ్గు చూపడం ఈ ఖాళీలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. డిమాండ్ లేని కోర్సులను బంద్ కూడా చేయట్లేదు. మరోవైపు, సీట్లు భర్తీ చేసేందుకు స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నా.. ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. దీనిపై ఉన్నత విద్యా మండలి ఎలాంటి స్ట్రాటజీతో వెళ్తుందో చూడాలి.

Also Read: కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌ను.. రోకలిబండతో కొట్టి చంపిన భార్య!

Advertisement

Tags

Related News

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×