E-Paper
Advertisement

నల్లాలు విప్పితే కంపుకొట్టే మురుగునీరు.. చందానగర్‌లో తాగునీటి కష్టాలపై ప్రజల నిరసన!

నల్లాలు విప్పితే కంపుకొట్టే మురుగునీరు.. చందానగర్‌లో తాగునీటి కష్టాలపై ప్రజల నిరసన!
Advertisement

Contaminated Water: గ్రేటర్ హైదరాబాద్‌ చందానగర్ పాపిరెడ్డి కాలనీలో కలుషిత తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. వర్షాలతో నల్లా నీటిలో మురుగు కలవడంతో పాటు తీవ్రమైన దుర్వాసన వస్తోందని స్థానికులు వాపోతున్నారు. తాగునీటిని ఉపయోగించుకోలేక బయటి నుంచి వాటర్ క్యాన్లు కొనుగోలు చేసుకుంటున్నారు.

తాగునీటి సరఫరా లైన్లలో..

పైపులైన్లలో ఏర్పడుతున్న లీకేజీల కారణంగానే వర్షపు నీరు, మురుగునీరు తాగునీటి సరఫరా లైన్లలోకి చేరుతున్నట్లు స్థానికంగా ఆరోపణలు చేస్తున్నారు. కలుషిత నీటిని తాగి ఇప్పటికే చిన్నారులు, వృద్ధులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. డయేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Also read: క్షుద్రపూజల రచ్చ.. కవిత రాజకీయ వ్యూహమేంటి?

ప్రజలు డిమాండ్..

వర్షాకాలం ముందే పైపులైన్ల లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేపట్టాల్సిన యంత్రాంగం, సమస్య తీవ్రత పెరిగిన తర్వాత కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా జలమండలి అధికారులు స్పందించి, స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Also read: వరల్డ్ బ్యాంక్‌లో జాబ్ కావాలా? ఇదిగో లక్కీ ఛాన్స్

Tags

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×