E-Paper
Advertisement

క్షుద్రపూజల రచ్చ.. కవిత రాజకీయ వ్యూహమేంటి?

క్షుద్రపూజల రచ్చ.. కవిత రాజకీయ వ్యూహమేంటి?
Advertisement

Kavitha Harish: తెలంగాణ కాంగ్రెస్‌లో ఓం భీమ్‌ బుష్‌ రాజకీయాలు నడుస్తున్నాయి. క్షుద్ర పూజలు, అఘోర పూజలంటూ నిమ్మకాయల చుట్టూ తెలంగాణ పాలిటిక్స్ తిరుగుతున్నాయి. రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, కరువు రావాలని హరీష్‌రావు క్షుద్రపూజలు చేశారంటూ కాంగ్రెస్ అగ్రనేతలంతా గతంలో ఆరోపణలుగుప్పించారు. వాటిని ఖండించిన హరీష్‌రావు కాంగ్రెస్‌ నేతలకు లీగల్‌ నోటీసులు కూడా పంపించారు. ఇప్పుడు అవే ఆరోపణలను, అవే విమర్శలను కల్వకుంట్ల కవిత చేయడంతో పొలిటికల్ హీట్‌ డబుల్ అయ్యింది. హరీష్ రావు చేయిస్తున్న క్షుద్ర పూజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై కాదని, స్వయంగా కేసీఆర్ ఆరోగ్యం క్షీణించాలని చేయిస్తున్నారంటూ కవిత ఆరోపించారు. కవిత కామెంట్స్‌తో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, కేసీఆర్ ఆభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మరి కవిత వ్యాఖ్యలపై హరీష్‌రావు ఎలా స్పందిస్తారు? లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటారా..? లేక రాజకీయ విమర్శలంటూ సరిపెడతారా..?

Tags

Related News

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

Big Stories

Advertisement
×