E-Paper
Advertisement

మంత్రి పదవిని కాపాడుకునేందుకే రాఖీ అస్త్రమా.. కాంగ్రెస్‌లో కొండా సురేఖ నయా స్ట్రాటజీ!

మంత్రి పదవిని కాపాడుకునేందుకే రాఖీ అస్త్రమా.. కాంగ్రెస్‌లో కొండా సురేఖ నయా స్ట్రాటజీ!
Advertisement

Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ తెరపైకి వచ్చింది. మంత్రి పదవి ఊడిపోతుందనే తీవ్ర ఊహాగానాల వేళ.. మంత్రి కొండా సురేఖ నేరుగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లడం, ఆయనకు స్వయంగా రాఖీ కట్టడం రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. కొండా కుటుంబానికి.. సీఎం రేవంత్‌రెడ్డికి మధ్య పరకాల సీటు వ్యవహారం విభేదాలకు దారితీసింది.

రేపోమాపో యాక్షన్..

అదే సమయంలో సురేఖ కుమార్తె సుష్మిత పటేల్ సీఎం రేవంత్‌పై చేసిన ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. దీంతో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తారన్న ప్రచారం జోరందుకుంది. రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి నివేదిక కూడా పంపించారు. రేపోమాపో యాక్షన్ తప్పదని గాంధీభవన్‌లో రీసౌండ్ వినిపించింది. సడెన్‌గా రాఖీ పండుగ వేళ సీఎం రేవంత్ నివాసానికి కొండా సురేఖ వెళ్లి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Also read: ఫోన్ కూడా ఫింగర్‌ప్రింట్ గుర్తుపట్టకపోతే… ఇంట్లోనే పరాయివాడైపోయిన రచయిత… క్రేజీ ట్విస్టులున్న కొరియన్ సిరీస్

పరకాల సీటు వివాదం

ఆ తర్వాత తాజా రాజకీయ పరిణామాలు, పరకాల సీటు వివాదంపై ఇద్దరి మధ్య కాసేపు చర్చ జరిగింది. గతంలో కొండా సుష్మిత విమర్శలు చేసినప్పుడు కొండా సురేఖ సారీ చెప్పి.. గొడవకు పుల్‌స్టాప్‌ పెట్టారు. ఇప్పుడు అదే స్ట్రాటజీ అప్లై చేస్తున్నారా? కానీ కొండా ఫ్యామిలీ చేసిన వ్యాఖ్యలపై అధిష్ఠానం ఆగ్రహంతో ఉంది. కేసీ వేణుగోపాల్ ఫారెన్ టూర్ ముగించుకొని ఢిల్లీకి రిటర్న్‌ అయ్యాక కొండా ఎపిసోడ్‌పై నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.

Advertisement

Also read: ప్రేమ కోసం అలాంటి పని… ఇంట్లో పెద్ద గందరగోళంతో ఫుల్ ఫన్… మస్ట్ వాచ్ రొమాంటిక్ కామెడీ డ్రామా

Tags

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×