E-Paper
Advertisement

జంతర్‌మంతర్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ‘రిజర్వేషన్ హటావో’ ఆందోళనకారుల అరెస్ట్!

జంతర్‌మంతర్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ‘రిజర్వేషన్ హటావో’ ఆందోళనకారుల అరెస్ట్!
Advertisement

Reservation Protest: ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వేదికగా రిజర్వేషన్ హటావో ఆందోళన హీట్ పెంచింది. నిరసనలో పాల్గొన్న 50 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కులం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం ప్రస్తుత పరిస్థితుల్లో సరైన విధానం కాదంటున్న నిరసనకారులు.. నిజంగా పేదరికమే ప్రామాణికంగా ఉండాలంటున్నారు.

Also Read: కూటమి ప్రభుత్వం కొత్త వ్యూహం.. డైరెక్ట్ ఎలక్షన్స్‌తో మారనున్న లోకల్ రాజకీయం

పేదలకు చేరుతున్నాయా?

Advertisement

అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు తీసుకొచ్చిన రిజర్వేషన్లను.. కేవలం ఆర్థిక ప్రాతిపదికకు పరిమితం చేయడం సాధ్యమేనా? పేదరికం ఒక్కటే వెనుకబాటుతనానికి కొలమానమా? కుల వివక్ష, సామాజిక అసమానతల ఇష్యూ కూడా మరో కోణంలో చర్చనీయాంశంగా ఉంటుంది. మరోవైపు.. రిజర్వేషన్ల ప్రయోజనాలు నిజంగా అర్హులైన పేదలకు చేరుతున్నాయా? పాలసీలో మార్పులు అవసరమైతే.. వాటిని ఎలా అమలు చేయాలి? జంతర్‌మంతర్‌ నిరసనతో మొదలైన ఈ డిబేట్.. దేశ రాజకీయాల్లో ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

Tags

Related News

సర్ వివాదంపై ఆ రెండు పార్టీలు సైలెంట్.. బీజేపీతో లాలూచీ నిజమేనా..?

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కోలుకోలేని దెబ్బ.. 1100 పాయింట్లు పతనం!

రీల్స్ కోసం రోడ్డుపై బైక్‌తో స్టంట్స్.. కుర్రాళ్లకు దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన పోలీసులు!

AI డీప్‌ఫేక్‌లపై కేంద్రం సంచలన నిర్ణయం.. నెల రోజుల్లో రానున్న కొత్త రూల్స్?

బొద్దింకలతో కలిసి మోడీకి బుద్ది చెప్పేందుకు! కాక్రోచ్‌ పార్టీ వేదికగా యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి ప్రకాశ్ రాజ్‌.. అంతిమ లక్ష్యం కేంద్రం మెడలు వంచడం..!

ఒబామాకే ఇచ్చారు.. నాకెందుకివ్వరు.. నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

ఉపాధి హామీ పనుల్లో సంచలన రికార్డ్.. గత ఐదేళ్లలో ఇదే టాప్ హజరు శాతం

ఆ నలుగురు… ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు..! ప్రభుత్వ పతనంపై రాహుల్‌ శపథం..! ఆ నలుగురు టార్గెట్‌గా ఢిల్లీ ఆందోళన..

Big Stories

Advertisement
×