E-Paper
Advertisement

కూటమి ప్రభుత్వం కొత్త వ్యూహం.. డైరెక్ట్ ఎలక్షన్స్‌తో మారనున్న లోకల్ రాజకీయం

కూటమి ప్రభుత్వం కొత్త వ్యూహం.. డైరెక్ట్ ఎలక్షన్స్‌తో మారనున్న లోకల్ రాజకీయం
Advertisement

Direct Elections: స్థానిక సంస్థల్లో మేయర్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌, జెడ్పీ ఛైర్మన్‌ వంటి కీలక పదవులకు డైరెక్ట్‌ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు సభ్యుల ద్వారా జరిగే పరోక్ష ఎన్నికలకు బదులు.. ప్రజలే నేరుగా చైర్మన్ ను ఎన్నుకునేలా మార్పులు జరుగుతున్నాయ్. అయితే.. ఇందులో రాజకీయ లెక్కలేంటి? డైరెక్ట్‌ ఎలక్షన్‌ వస్తే తమకు భారీ ప్లస్‌ అంటోంది వైసీపీ. గతంలో గెలిచిన స్థానిక ప్రతినిధుల బలంతో పవర్‌ మారినా తమ మేయర్లు, ఛైర్మన్లు కొనసాగుతారన్న నమ్మకమా? మరోవైపు కూటమి మాత్రం.. నేరుగా ప్రజల తీర్పు వస్తే తమకే అడ్వాంటేజ్‌ అన్న ధీమాతో ఉంది.

Also read: లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రతినిధులతో సీఎం రేవంత్ చర్చలు!

పొలిటికల్ గేమ్..

Advertisement

అసలే స్థానిక సంస్థల్లో రాజకీయం జోరుగా ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ పదవులతో పొలిటికల్ గేమ్ ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. లోకల్‌ బాడీస్‌పై ఎవరి కంట్రోల్‌ ఉంటుంది? ప్రజల మాండేట్‌ బలమా.. పార్టీ నంబర్ గేమ్ బలమా? అభివృద్ధి కోసమే ఈ మార్పా.. లేక భవిష్యత్ పొలిటికల్ లెక్కల కోసమా? ఎవరి వ్యూహం ఎంత వర్కవుట్ అవుతుందో చూడాలి.

Tags

Related News

సర్ వివాదంపై ఆ రెండు పార్టీలు సైలెంట్.. బీజేపీతో లాలూచీ నిజమేనా..?

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కోలుకోలేని దెబ్బ.. 1100 పాయింట్లు పతనం!

రీల్స్ కోసం రోడ్డుపై బైక్‌తో స్టంట్స్.. కుర్రాళ్లకు దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన పోలీసులు!

AI డీప్‌ఫేక్‌లపై కేంద్రం సంచలన నిర్ణయం.. నెల రోజుల్లో రానున్న కొత్త రూల్స్?

బొద్దింకలతో కలిసి మోడీకి బుద్ది చెప్పేందుకు! కాక్రోచ్‌ పార్టీ వేదికగా యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి ప్రకాశ్ రాజ్‌.. అంతిమ లక్ష్యం కేంద్రం మెడలు వంచడం..!

ఒబామాకే ఇచ్చారు.. నాకెందుకివ్వరు.. నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

ఉపాధి హామీ పనుల్లో సంచలన రికార్డ్.. గత ఐదేళ్లలో ఇదే టాప్ హజరు శాతం

ఆ నలుగురు… ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు..! ప్రభుత్వ పతనంపై రాహుల్‌ శపథం..! ఆ నలుగురు టార్గెట్‌గా ఢిల్లీ ఆందోళన..

Big Stories

Advertisement
×