E-Paper
Advertisement

లోకల్ లీడర్‌షిప్ సైలెంట్.. జగన్ ఒంటరి పోరాటం పార్టీకి ప్లస్సా.. మైనస్సా?

లోకల్ లీడర్‌షిప్ సైలెంట్.. జగన్ ఒంటరి పోరాటం పార్టీకి ప్లస్సా.. మైనస్సా?
Advertisement

YSRCP Protests: జగన్‌ పిలుపిస్తేనే వైసీపీ ఉద్యమం ఊపందుకుంటోందా? అధినేత పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేసిన పార్టీ.. ఆ తర్వాత అదే టెంపోను కంటిన్యూ చేయలేకపోతోందా? అసలు వైసీపీకి గ్రౌండ్‌లో ఏం జరుగుతోంది?

వైసీపీ ఆందోళనలు..

డీఎస్సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ సమస్యలపై వైసీపీ ఆందోళనలు చేస్తోంది. కానీ రాష్ట్రవ్యాప్త ఇష్యూస్‌పై జగన్‌ స్వయంగా పిలుపిస్తేనే క్యాడర్‌ కదులుతుందన్న అభిప్రాయం వస్తోంది. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేతలు గుర్తించి.. వాటిని పొలిటికల్ ఇష్యూస్‌గా ఎందుకు మార్చలేకపోతున్నారన్న డౌట్ రెయిజ్ అవుతోంది.

Advertisement

Also read: లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రతినిధులతో సీఎం రేవంత్ చర్చలు!

మూమెంట్ ఉండట్లేదా?

నియోజకవర్గ సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్‌ కార్యాచరణపై ఎక్కడికక్కడ మూమెంట్ ఉండట్లేదా? అన్నీ అధినేతే చూసుకుంటేనే వర్కవుట్ అవుతుందా అన్న చర్చ జరుగుతోంది. జిల్లా స్థాయిలో బలమైన ఉద్యమాలు ఎందుకు కనిపించడం లేదన్న టాక్ వైసీపీలో వినిపిస్తోంది. అధికార పార్టీని కౌంటర్ చేసే క్రమంలో వైసీపీ వెనుకబడుతోందా అన్న చర్చైతే ఉంది. అధినేత సెంట్రిక్ గా మ్యాటర్ నడుస్తోందా? లేక లోకల్‌ లీడర్‌షిప్‌ యాక్టివ్‌గా లేదా? వీటన్నిటిపై పార్టీలో డిస్కషన్ అవసరం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్.

Advertisement

Also Read: 22A జాబితా నుండి భూముల తొలగింపు సులువయ్యేనా.. క్షేత్రస్థాయి పరిశీలనలో సర్కార్ నిర్ణయం ఇదే!

Tags

Related News

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కోలుకోలేని దెబ్బ.. 1100 పాయింట్లు పతనం!

రీల్స్ కోసం రోడ్డుపై బైక్‌తో స్టంట్స్.. కుర్రాళ్లకు దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన పోలీసులు!

AI డీప్‌ఫేక్‌లపై కేంద్రం సంచలన నిర్ణయం.. నెల రోజుల్లో రానున్న కొత్త రూల్స్?

బొద్దింకలతో కలిసి మోడీకి బుద్ది చెప్పేందుకు! కాక్రోచ్‌ పార్టీ వేదికగా యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి ప్రకాశ్ రాజ్‌.. అంతిమ లక్ష్యం కేంద్రం మెడలు వంచడం..!

ఒబామాకే ఇచ్చారు.. నాకెందుకివ్వరు.. నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

ఉపాధి హామీ పనుల్లో సంచలన రికార్డ్.. గత ఐదేళ్లలో ఇదే టాప్ హజరు శాతం

ఆ నలుగురు… ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు..! ప్రభుత్వ పతనంపై రాహుల్‌ శపథం..! ఆ నలుగురు టార్గెట్‌గా ఢిల్లీ ఆందోళన..

ఎలాన్ మస్క్ సంచలన పోస్ట్.. స్టార్‌లింక్ రాకపై భారత్‌లో మళ్లీ చెలరేగిన వివాదం!

Big Stories

Advertisement
×