E-Paper
Advertisement

న్యాయం అందరికీ సమానం కాదా.. ఎంపీ లింగమనేని కొడుకు కేసులో నిజాలు దాస్తున్నారా..!

న్యాయం అందరికీ సమానం కాదా.. ఎంపీ లింగమనేని కొడుకు కేసులో నిజాలు దాస్తున్నారా..!
Advertisement

Sanjush Accident: ఇనార్బిట్ మాల్ దగ్గర లింగమనేని సంజూష్ చేసిన ర్యాష్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ తో ఓ యువతి బలైపోయింది. ఈ కేసు చుట్టూనే ఇప్పుడు హాట్ డిబేట్ నడుస్తోంది. ఈ కేసులో లింగమనేని సంజూష్‌పై BNS 106-1 కింద కేసు నమోదైంది. ప్రమాదం తర్వాత పోలీసులు ఆల్కహాల్‌, డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గా వచ్చాయని.. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో వెంటనే అరెస్ట్‌ తప్పనిసరి కాదని పోలీసులు చెబుతున్నారు.

ఇదే విధానం ఉండేదా?

అయితే.. ఇక్కడే అసలు డిబేట్ మొదలవుతోంది. సామాన్యుడు ఇదే కేసులో ఉంటే ఇదే విధానం ఉండేదా? నోటీసులతోనే విచారణ కొనసాగిస్తే.. బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఎలా కల్పిస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయ్. మరోవైపు రాజకీయ ఒత్తిళ్లు లేవని పోలీసులు చెబుతున్నారు. కానీ చాలా డౌట్లు అలాగే ఉన్నాయ్.

Advertisement

Also read: అంజయ్యనగర్‌లో హైడ్రా ఆపరేషన్.. ఆ భవనాల కూల్చివేస్తాం వెంటనే ఖాళీ చేయండి: రంగనాథ్

ఎంత స్పీడ్ లో వెళ్లాడు?

FIRలో పూర్తి పేరు లేకపోవడం, ఎంత స్పీడ్ లో వెళ్లాడు? ర్యాష్ డ్రైవింగ్ సీసీ ఫుటేజ్ బయటకు రాకపోవడం, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపడం, ఆగస్టు 16న ఘటన జరిగితే కేసు వేయడానికి లేట్ అవడం, సంజూష్ కు చేసిన టెస్టు రిపోర్టులు బయటపెట్టకపోవడం ఇవన్నీ కీ ఫ్యాక్టర్ గా మారుతున్నాయ్. ఈ మొత్తం ఎపిసోడ్ లో వీఐపీ అయినా.. కామన్ మ్యాన్ అయినా.. న్యాయ ప్రక్రియ ఒకేలా ఉండాల్సిందే కదా? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న.

Advertisement

Also Read: పిల్లలకు పార్సిల్స్ ఇచ్చే విమానం… కొత్త గ్యాడ్జెట్స్‌తో పిల్లలను ఎంటర్‌టైన్ చేసే ఫాంటసీ అడ్వెంచర్

Tags

Related News

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కోలుకోలేని దెబ్బ.. 1100 పాయింట్లు పతనం!

రీల్స్ కోసం రోడ్డుపై బైక్‌తో స్టంట్స్.. కుర్రాళ్లకు దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన పోలీసులు!

AI డీప్‌ఫేక్‌లపై కేంద్రం సంచలన నిర్ణయం.. నెల రోజుల్లో రానున్న కొత్త రూల్స్?

బొద్దింకలతో కలిసి మోడీకి బుద్ది చెప్పేందుకు! కాక్రోచ్‌ పార్టీ వేదికగా యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి ప్రకాశ్ రాజ్‌.. అంతిమ లక్ష్యం కేంద్రం మెడలు వంచడం..!

ఒబామాకే ఇచ్చారు.. నాకెందుకివ్వరు.. నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

ఉపాధి హామీ పనుల్లో సంచలన రికార్డ్.. గత ఐదేళ్లలో ఇదే టాప్ హజరు శాతం

ఆ నలుగురు… ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు..! ప్రభుత్వ పతనంపై రాహుల్‌ శపథం..! ఆ నలుగురు టార్గెట్‌గా ఢిల్లీ ఆందోళన..

ఎలాన్ మస్క్ సంచలన పోస్ట్.. స్టార్‌లింక్ రాకపై భారత్‌లో మళ్లీ చెలరేగిన వివాదం!

Big Stories

Advertisement
×