E-Paper
Advertisement

22A జాబితా నుండి భూముల తొలగింపు సులువయ్యేనా.. క్షేత్రస్థాయి పరిశీలనలో సర్కార్ నిర్ణయం ఇదే!

22A జాబితా నుండి భూముల తొలగింపు సులువయ్యేనా.. క్షేత్రస్థాయి పరిశీలనలో సర్కార్ నిర్ణయం ఇదే!
Advertisement

22A Land: 22A ఉద్దేశం ప్రభుత్వ, అసైన్డ్‌, ఎండోమెంట్‌, వివాదాస్పద భూముల అక్రమ రిజిస్ట్రేషన్లను అడ్డుకోవడమే. కానీ.. రికార్డుల్లో పొరపాట్లు, డిజిటైజేషన్‌ సమస్యలతో ప్రైవేట్‌ భూములు కూడా లిస్ట్‌లో చేరితే పరిస్థితి ఏంటి? రిజిస్ట్రేషన్‌ ఆగిపోవడం, అమ్మకం చేయలేకపోవడం, బ్యాంక్‌ లోన్‌ రాకపోవడం, వారసత్వ బదలాయింపులు నిలిచిపోవడం.. ఇవన్నీ యజమానులకు తీవ్ర ఇబ్బందులుగా మారుతున్నాయ్.

Also read: రాయదుర్గంలో రియల్ ఎస్టేట్ రికార్డ్.. ఎకరం భూమి ధర ఏకంగా రూ.264 కోట్లు!

22A రూల్‌బ్యాక్‌ డిమాండ్..

Advertisement

నవులూరు వివాదాన్ని ఉదాహరణగా చూపుతూ ఏబీ వెంకటేశ్వరరావు 22A రూల్‌బ్యాక్‌ డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం కూడా సమస్య పరిష్కారానికి కొత్త గైడ్‌లైన్స్‌ తీసుకొచ్చింది. మరి తప్పుగా నమోదైన భూమిని తొలగించే ప్రాసెస్‌ నిజంగా సింపుల్‌ అవుతుందా? అసలు తప్పు చేసిన వ్యవస్థకు బాధ్యత ఎవరిది? నిజమైన యజమాని తన ఆస్తి కోసం ఏళ్ల తరబడి తిరగాల్సిందేనా? 22A రక్షణగా ఉండాలా.. లేక అదే ఆస్తి హక్కులకు అడ్డంకిగా మారకూడదా? ఇదే ఇప్పుడు అసలు డిబేట్.

Tags

Related News

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కోలుకోలేని దెబ్బ.. 1100 పాయింట్లు పతనం!

రీల్స్ కోసం రోడ్డుపై బైక్‌తో స్టంట్స్.. కుర్రాళ్లకు దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన పోలీసులు!

AI డీప్‌ఫేక్‌లపై కేంద్రం సంచలన నిర్ణయం.. నెల రోజుల్లో రానున్న కొత్త రూల్స్?

బొద్దింకలతో కలిసి మోడీకి బుద్ది చెప్పేందుకు! కాక్రోచ్‌ పార్టీ వేదికగా యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి ప్రకాశ్ రాజ్‌.. అంతిమ లక్ష్యం కేంద్రం మెడలు వంచడం..!

ఒబామాకే ఇచ్చారు.. నాకెందుకివ్వరు.. నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

ఉపాధి హామీ పనుల్లో సంచలన రికార్డ్.. గత ఐదేళ్లలో ఇదే టాప్ హజరు శాతం

ఆ నలుగురు… ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు..! ప్రభుత్వ పతనంపై రాహుల్‌ శపథం..! ఆ నలుగురు టార్గెట్‌గా ఢిల్లీ ఆందోళన..

ఎలాన్ మస్క్ సంచలన పోస్ట్.. స్టార్‌లింక్ రాకపై భారత్‌లో మళ్లీ చెలరేగిన వివాదం!

Big Stories

Advertisement
×