E-Paper
Advertisement

రాయదుర్గంలో రియల్ ఎస్టేట్ రికార్డ్.. ఎకరం భూమి ధర ఏకంగా రూ.264 కోట్లు!

రాయదుర్గంలో రియల్ ఎస్టేట్ రికార్డ్.. ఎకరం భూమి ధర ఏకంగా రూ.264 కోట్లు!
Advertisement

Hyderabad Land: ఐటీ, నాలెడ్జ్‌ సిటీ కారిడార్‌లో 5.25 ఎకరాల భూమి ఈ-ఆక్షన్‌లో 1,386 కోట్లకు అమ్ముడైంది. ఎకరానికి 175 కోట్ల రిజర్వ్‌ ప్రైస్‌ ఉండగా.. బిడ్‌ ఏకంగా 264 కోట్లకు చేరింది. అంటే రిజర్వ్‌ ధరపై 50.9 శాతం ఎక్కువ రేట్. ఇంతకుముందు మేలో ఇదే రాయదుర్గంలో ఎకరం 237 కోట్లు పలికింది. ఇప్పుడు మూడు నెలల్లోనే మరో కొత్త రికార్డు నమోదైంది. మరి హైదరాబాద్‌ రియాల్టీపై ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ ఎంత బలంగా ఉందో ఈ వేలం చెబుతోంది.

Also Read: 400 మిలియన్ వ్యూస్ టార్గెట్.. శేఖర్ వైరస్ నెక్స్ట్ ఫోక్ సాంగ్స్ ఇవే!

భారీ ఇన్వెస్ట్‌మెంట్స్‌..

Advertisement

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఐటీ కారిడార్లు, భారీ ఇన్వెస్ట్‌మెంట్స్‌.. ఇవే హైదరాబాద్‌ను కొత్త రియల్‌ ఎస్టేట్‌ హబ్‌గా మారుస్తున్నాయి. భూముల ధరల పెరుగుదల ఎంతకాలం కొనసాగుతుంది? ఇలాంటి రికార్డులు మరిన్నో నమోదవుతాయా? హైదరాబాద్‌ పెట్టుబడులకు బెస్ట్‌ డెస్టినేషన్‌గా మారుతోందా? అన్న చర్చ తాజా రికార్డు వేలంతో మరోసారి తెరపైకి వచ్చింది. హ్యాపెనింగ్ సిటీ హైదరాబాద్ లో లాండ్ రేట్లకు తిరుగులేదు అని ఇది చాటి చెప్పింది.

Tags

Related News

సర్ వివాదంపై ఆ రెండు పార్టీలు సైలెంట్.. బీజేపీతో లాలూచీ నిజమేనా..?

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కోలుకోలేని దెబ్బ.. 1100 పాయింట్లు పతనం!

రీల్స్ కోసం రోడ్డుపై బైక్‌తో స్టంట్స్.. కుర్రాళ్లకు దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన పోలీసులు!

AI డీప్‌ఫేక్‌లపై కేంద్రం సంచలన నిర్ణయం.. నెల రోజుల్లో రానున్న కొత్త రూల్స్?

బొద్దింకలతో కలిసి మోడీకి బుద్ది చెప్పేందుకు! కాక్రోచ్‌ పార్టీ వేదికగా యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి ప్రకాశ్ రాజ్‌.. అంతిమ లక్ష్యం కేంద్రం మెడలు వంచడం..!

ఒబామాకే ఇచ్చారు.. నాకెందుకివ్వరు.. నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

ఉపాధి హామీ పనుల్లో సంచలన రికార్డ్.. గత ఐదేళ్లలో ఇదే టాప్ హజరు శాతం

ఆ నలుగురు… ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు..! ప్రభుత్వ పతనంపై రాహుల్‌ శపథం..! ఆ నలుగురు టార్గెట్‌గా ఢిల్లీ ఆందోళన..

Big Stories

Advertisement
×