E-Paper
Advertisement

అమ్మాయిల దుస్తులపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు..!

అమ్మాయిల దుస్తులపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు..!
Advertisement

Delhi High Court: లైంగిక వేధింపులు జరిగినా, దారుణంగా మహిళల ఒంటిపై చేయి పడినా.. కొందరు ముందుగా కొన్ని అసహ్యకరమైన ప్రశ్నలు సంధిస్తారు. ఆ సమయంలో ఆమె అక్కడికి ఎందుకు వెళ్లింది. ఎలాంటి డ్రెస్సులు వేసుకుందంటూ అమ్మాయి క్యారెక్టర్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. అలాంటి మురికి మనస్తత్వాలను ఢిల్లీ హైకోర్టు కడిగిపారేసింది

ఢిల్లీ కోర్టు తీర్పుతోనైనా బుద్ధి వస్తుందా?

Advertisement

2013 నాటి ఒక లైంగిక వేధింపుల కేసులో.. సాజిద్ అలీ అనే మృగం చేసిన పనికి దిగువ కోర్టు ఇచ్చిన నిర్దోషిత్వ తీర్పును కొట్టిపారేసింది ఉన్నత న్యాయస్థానం. విచారణ పేరుతో ఆ బాధితురాలు వేసుకున్న డ్రెస్‌ను, ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను రోడ్డున పడేసి అసహ్యకరంగా మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఒక మహిళ ఎలాంటి దుస్తులు ధరించాలనేది పూర్తిగా ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమని తేల్చిచెప్పింది. మారాల్సింది మహిళల డ్రెస్సులు కాదు.. తల్లిదండ్రుల పెంపకం, కుటుంబ విలువలు అని న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది. ఢిల్లీ కోర్టు తీర్పుతోనైనా అలాంటి మనస్తత్వాలకు బుద్ధి వస్తుందా? లేక ఇంకా ఆడపిల్లల డ్రెస్సెల వెనుకే తమ రాక్షసత్వాన్ని దాచుకుంటారా?

Tags

Related News

కేంద్రం నిర్ణయాలతో ధరల సూచి హైక్.. ధరల మంటతో సామాన్యుడి విల విల!

బిఆర్ఎస్‌కు బిగ్ షాక్ ఇవ్వబోతున్న మల్లారెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి..?

తెలంగాణలో పవన్ కళ్యాణ్ మాస్టర్ స్ట్రోక్.. పార్టీ పటిష్టం కోసం వేసిన స్కెచ్ ఇదే!

పక్కనే ఉంటూ యువనేత పుట్టిముంచనున్న ఆ ఇద్దరు..! మొన్నటి దాకా జీవన్‌రెడ్డి.. ఇప్పుడు కౌషిక్‌రెడ్డి.. !

ఖైరతాబాద్ ఎఫెక్ట్.. తెలంగాణ బీజేపీపై అమిత్ షా ఫుల్ ఫోకస్!

ఖైరతాబాద్‌పై కాంగ్రెస్‌లో మొదలైన పరేషాన్.. జంకుతున్న ఆ కీలక నేతలు?

తెలంగాణలో మహిళలకు భారీ గుడ్ న్యూస్.. రూ. 2.50 కోట్లతో కొత్త ప్రాజెక్ట్!

నిమజ్జనం పాటలను కూడా వదలని కేటీఆర్‌..! కేసీఆర్‌ను జనం మరవలేదని చెప్పేందుకు మరీ ఇంత అల్పత్వమా? ఆ సినిమా చూసి… కేసీఆర్‌ను తక్కువ చేసి…

Big Stories

Advertisement
×