E-Paper
Advertisement

పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా లేనట్టేనా..?

పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా లేనట్టేనా..?
Advertisement

Palamuru Project: పాలమూరు గుమ్మంలో కృష్ణమ్మ పారుతున్నా.. ఆ జిల్లా ప్రజల గొంతులు ఎండుతున్నాయి. ఆ ప్రజల కన్నీళ్లను తుడిచే జీవధార.. తండాల దాహం తీర్చే ప్రాణధార.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ఎప్పటి నుంచో అడుగుతుంది. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న కేంద్రం.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌పై నీళ్లు చల్లింది. ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే ప్రసక్తే లేదని.. అసలు ఆ డీపీఆర్‌నే తిరస్కరించి వెనక్కి పంపేశామని రాజ్యసభ సాక్షిగా తేటతెల్లం చేసింది కేంద్రం. ఒకవైపు AIBP రూల్స్ ప్రకారమే నిర్ణయం ఉంటుందని చెప్తూనే.. అసలు జాతీయ హోదా పరిశీలనే లేదనడంపై తెలంగాణలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా..?

Advertisement

పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటే.. కృష్ణా జలాల వివాదం, అంతర్రాష్ట్ర జలవివాదాలు కొలిక్కి రావాలంటోంది కేంద్రం. ఇవన్నీ ఇప్పుడు కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-2 పరిధిలో న్యాయ విచారణలో ఉన్నాయి. ఈ వివాదాలు తేలకుండా టెక్నో-ఎకనామిక్ అప్రైజల్ కూడా సాధ్యం కాదని కేంద్రం కొర్రీలు పెట్టింది. అంటే.. ప్రాజెక్ట్ పనులు ఒకవైపు.. జలాల లెక్కలు మరోవైపు.. ట్రైబ్యునల్ తీర్పు ఇంకోవైపు. ఇవే పాలమూరు ప్రాజెక్ట్‌కు అతిపెద్ద అడ్డంకిగా మారాయి. లేదంటే కేంద్రం తాత్సారం వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయా? కృష్ణా జలాల పంచాయితీ తెగేదెప్పుడు..? పాలమూరు ప్రాజెక్టుకు నిధులు వచ్చేదెప్పుడు?

Tags

Related News

కేంద్రం నిర్ణయాలతో ధరల సూచి హైక్.. ధరల మంటతో సామాన్యుడి విల విల!

బిఆర్ఎస్‌కు బిగ్ షాక్ ఇవ్వబోతున్న మల్లారెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి..?

తెలంగాణలో పవన్ కళ్యాణ్ మాస్టర్ స్ట్రోక్.. పార్టీ పటిష్టం కోసం వేసిన స్కెచ్ ఇదే!

పక్కనే ఉంటూ యువనేత పుట్టిముంచనున్న ఆ ఇద్దరు..! మొన్నటి దాకా జీవన్‌రెడ్డి.. ఇప్పుడు కౌషిక్‌రెడ్డి.. !

ఖైరతాబాద్ ఎఫెక్ట్.. తెలంగాణ బీజేపీపై అమిత్ షా ఫుల్ ఫోకస్!

ఖైరతాబాద్‌పై కాంగ్రెస్‌లో మొదలైన పరేషాన్.. జంకుతున్న ఆ కీలక నేతలు?

తెలంగాణలో మహిళలకు భారీ గుడ్ న్యూస్.. రూ. 2.50 కోట్లతో కొత్త ప్రాజెక్ట్!

నిమజ్జనం పాటలను కూడా వదలని కేటీఆర్‌..! కేసీఆర్‌ను జనం మరవలేదని చెప్పేందుకు మరీ ఇంత అల్పత్వమా? ఆ సినిమా చూసి… కేసీఆర్‌ను తక్కువ చేసి…

Big Stories

Advertisement
×