E-Paper
Advertisement

కొండా సురేఖపై వేటు వేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం రెడీ..?

కొండా సురేఖపై వేటు వేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం రెడీ..?
Advertisement

Konda Surekha: కొండా సురేఖ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కీ డిబేట్ కు దారి తీసింది. కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం కాంగ్రెస్ ను కుదిపేస్తోంది. పరకాల సీటుపై సుస్మిత చేసిన బహిరంగ వ్యాఖ్యలు, సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు కాంగ్రెస్‌లో అసంతృప్తికి మరింత ఆజ్యం పోశాయి. నిజానికి కొండా ఫ్యామిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి వివాదాల్లో ఇరుక్కున్నారు.

Also Read: వివేకా హత్య కేసులో కొత్త మలుపు.. ఈడీ ఎంట్రీతో వైఎస్ఆర్‌సీపీ నేతల్లో వనుకు!

మరేం జరుగుతుంది?

Advertisement

ఏ ఎమ్మెల్యేతో కూడా సరిగా లేరని ఇప్పుడు వారిని విమర్శిస్తున్న నేతలు అంటున్నారు. తనను విమర్శిస్తే ప్రెస్ మీట్ పెట్టి అవినీతి బాగోతాలు బయటపెడుతానని సుస్మిత అంటున్నారు. మరిప్పుడు ఎమ్మెల్యేలు ఓపెనప్ అయ్యారు. మరేం జరుగుతుంది? ఈ వ్యవహారానికి చెక్‌ పెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్‌ కఠిన చర్యలు తీసుకుంటుందా? సురేఖపై చర్య తీసుకుంటే సమస్య సద్దుమణుగుతుందా.. లేక మరింత ముదురుతుందా?

Tags

Related News

2022 ఆగస్టులో కొత్త పింఛన్లు పెంచిన కేసీఆర్.. సుధీర్ఘ కాలం తరువాత ఈ దసరాకు రేవంత్‌ సర్కార్‌..! 2.50లక్షల కొత్త ఫించన్లు..

తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల రచ్చ.. 15 నుండి 18 మందికి మళ్లీ ఛాన్స్?

వికారాబాద్ జిల్లాలో గుప్తనిధుల వేట.. మట్టి తవ్వుతుండగా ఊహించని ట్విస్ట్!

తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. నవంబర్ నుంచి పెరగనున్న కరెంట్ బిల్లులు!

ఏడాది సస్పెన్షన్‌ వేటు పడనుందా? ఎథిక్స్‌ కమిటీ నివేదిక ఏం కోరనుంది..? పాడికి వివరణ ఇచ్చేందుకు రేపే చివరి చాన్స్‌….!

ధర్మేంద్ర రాజీనామా విషయంలో ఒత్తిడి పెంచిన ఆర్ఎస్ఎస్ చీఫ్‌..! సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా అంశంలో వెనక్కి తగ్గొద్దనే కేంద్రానికి సూచన..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి.. ఈ నెలలోనే నోటిఫికేషన్ రానుందా.?

సెప్టెంబర్ 30న ఆల్ టైమ్ రికార్డ్.. విద్యుత్ వాడకంలో తెలంగాణ సరికొత్త చరిత్ర!

Big Stories

Advertisement
×