E-Paper
Advertisement

వివేకా హత్య కేసులో కొత్త మలుపు.. ఈడీ ఎంట్రీతో వైఎస్ఆర్‌సీపీ నేతల్లో వనుకు!

వివేకా హత్య కేసులో కొత్త మలుపు.. ఈడీ ఎంట్రీతో వైఎస్ఆర్‌సీపీ నేతల్లో వనుకు!
Advertisement

Viveka Murder: వివేకా హత్య వెనుక ఆర్థిక లావాదేవీల కోణాన్ని ఈడీ ఫోకస్‌ చేయడంతో.. కేసులో మరోసారి మనీ ట్రయల్‌ కీలకంగా మారింది. సీబీఐ చార్జ్‌షీట్లు, అనుబంధ చార్జ్‌షీట్ల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్‌ కేసును దర్యాప్తు చేస్తోంది. మరి హత్యకు సంబంధించిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నిందితులకు ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 కోట్ల మూలం ఏంటి? ఆ డబ్బు ఎవరి ద్వారా, ఏ మార్గంలో వెళ్లిందన్నది బయటపడితే.. ఇన్నాళ్లుగా ఉన్న చిక్కుముడికి కీలక ఆధారం దొరుకుతుందంటున్నారు.

Also Read: తండ్రీ కూతుళ్ల కథతో చిరంజీవి మాస్ మూవీ? ‘Mega 158’ పోస్టర్ వైరల్!

ఆర్థిక లావాదేవీల దర్యాప్తేనా?

Advertisement

ఇప్పటికే సీబీఐ దర్యాప్తు పూర్తయిందన్న వ్యవహారంతో ఈడీ రంగంలోకి రావడం మరో చర్చకు తెరతీసింది. ఇది కేవలం ఆర్థిక లావాదేవీల దర్యాప్తేనా? లేక హత్య కేసులోని కీలక లింకులను కూడా బయటకు తీస్తుందా? అన్నది కీ టాపిక్ గా మారింది. మనీ ట్రయల్‌ తేలితేనే వివేకా కేసు మిస్టరీకి పూర్తి క్లారిటీ వస్తుందా? అన్నది చూడాలి.

Tags

Related News

2022 ఆగస్టులో కొత్త పింఛన్లు పెంచిన కేసీఆర్.. సుధీర్ఘ కాలం తరువాత ఈ దసరాకు రేవంత్‌ సర్కార్‌..! 2.50లక్షల కొత్త ఫించన్లు..

తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల రచ్చ.. 15 నుండి 18 మందికి మళ్లీ ఛాన్స్?

వికారాబాద్ జిల్లాలో గుప్తనిధుల వేట.. మట్టి తవ్వుతుండగా ఊహించని ట్విస్ట్!

తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. నవంబర్ నుంచి పెరగనున్న కరెంట్ బిల్లులు!

ఏడాది సస్పెన్షన్‌ వేటు పడనుందా? ఎథిక్స్‌ కమిటీ నివేదిక ఏం కోరనుంది..? పాడికి వివరణ ఇచ్చేందుకు రేపే చివరి చాన్స్‌….!

ధర్మేంద్ర రాజీనామా విషయంలో ఒత్తిడి పెంచిన ఆర్ఎస్ఎస్ చీఫ్‌..! సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా అంశంలో వెనక్కి తగ్గొద్దనే కేంద్రానికి సూచన..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి.. ఈ నెలలోనే నోటిఫికేషన్ రానుందా.?

సెప్టెంబర్ 30న ఆల్ టైమ్ రికార్డ్.. విద్యుత్ వాడకంలో తెలంగాణ సరికొత్త చరిత్ర!

Big Stories

Advertisement
×