E-Paper
Advertisement

హోంగార్డుల వెట్టి చాకిరీకి ఫుల్‌స్టాప్ పడేదెప్పుడు?

హోంగార్డుల వెట్టి చాకిరీకి ఫుల్‌స్టాప్ పడేదెప్పుడు?
Advertisement

Home Guards: బ్రిటీషోడు తెచ్చిన ఐపీసీ మారింది. సొంత చట్టాలు అమల్లోకి వచ్చాయి. కానీ.. బ్రిటీషర్లు అమలు చేసిన ఆర్డర్లీ వ్యవస్థ మాత్రం స్టిల్ కంటిన్యూ అవుతోంది. సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడల్లా.. విలువల గురించి చెప్పే ఐపీఎస్ అధికారులు.. అనధికారికంగా హోంగార్డులతో తమ ఇళ్లలో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. కొందరు సొంత పనులు కూడా వాళ్లకే చెప్పేస్తున్నారు. జీతాలు మాత్రం సర్కార్ ఖజానా నుంచి చెల్లిస్తున్నారు. సిన్సియర్‌గా విధులు నిర్వర్తించే పోలీస్ అధికారులకు.. సంఘ విద్రోహ శక్తుల నుంచి రక్షణ కల్పించే ఉద్దేశంతో ఏర్పాటైన ఆర్డర్లీ వ్యవస్థని.. ఇలా దుర్వినియోగం చేస్తున్నారు. చాలారోజుల క్రితమే.. దీనిని రద్దు చేశారు. అయినాసరే.. అనఫిషియల్‌గా కంటిన్యూ అవుతోంది. దీనికి బలైపోతున్న హోంగార్డులు చాలామందే ఉన్నారు. తెలంగాణలో 150 మందికి పైగా ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్లంతా.. ఇది తమ హక్కు అన్నట్లగా ఆర్డర్లీ వ్యవస్థను వాడేసుకుంటున్నారు. ఇష్టం లేకపోయినా హోంగార్డులు మనసు చంపుకొని పనిచేస్తున్నారు. దీనికి ఫుల్ స్టాప్ పడేదెప్పుడు?

Tags

Related News

కోట్లలో ముంచారు.. మళ్లీ అదే బాధితులకు వల! 400 డాలర్ల పేరుతో సైబర్ కేటుగాళ్ల కొత్త మోసం

కేసీఆర్‌కు సొంత ఇల్లు కూడా లేదు..కానీ ఆయన వందల ఎకరాలున్న కుటుంబంలో పుట్టారు!

కేసీఆర్ కుటుంబానికి బిగుసుకున్న ఉచ్చు.. భూ అక్రమాలపై సిట్ విచారణకు ప్రభుత్వం సిద్ధం!

పశ్చిమాసియాలో హైటెన్షన్.. యుద్ధానికి అమెరికా గ్రీన్ సిగ్నల్!

రేవంత్‌ విప్పిన బీఆర్‌ఎస్‌ భూ బాగోతం చిట్టా! నిషేధిత భూములపై క్లారిటీ.. భూదోపిడీపై ఖుల్లం ఖుల్లా..!

నోటి దూలతో కొంపముంచుకున్నారా.. ఆ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిపై కేసీఆర్ వేటు..?

టీ కాంగ్రెస్ పార్టీలో ఆ ఒక్క పోస్ట్ యమ హాట్ గురు.. ఇక అందరి చూపు అటువైపే!

మేనల్లుడి షాక్‌తో కంటతడి పెట్టిన బొత్స.. విజయనగరంలో సైకిల్ వైపు వైసీపీ కేడర్!

Big Stories

Advertisement
×