E-Paper
Advertisement

పాకిస్తాన్ ను ఓడించేందుకు వెస్టిండీస్ కుట్రలు.. వైట్ వాష్ చేసేందుకు మాస్ట‌ర్ ప్లాన్‌

పాకిస్తాన్ ను ఓడించేందుకు వెస్టిండీస్ కుట్రలు.. వైట్ వాష్ చేసేందుకు మాస్ట‌ర్ ప్లాన్‌
Advertisement

West Indies vs Pakistan:  వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ (West Indies vs Pakistan) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ( Pakistan tour of West Indies, 2026) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరగగా… రేపటి నుంచి రెండో టెస్టు కూడా షురూ అవుతుంది. వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్ (Queen’s Park Oval, Port of Spain, Trinidad) వేదికగా ఆదివారం ఉదయం 10 గంటలకు మ్యాచ్ షురూ అవుతుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ జట్టును వైట్ వాష్ చేసేందుకు.. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కుట్రలు చేసిందని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు మైదానంలో చిప్పులు వాడినట్లు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఈ మేరకు పాకిస్తాన్ సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

Also Read: ICC slaps Pakistani players with big fines: పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు జై షా బిగ్ షాక్‌..ఇక గ్రౌండ్ లో దిగ‌కుండా మాస్ట‌ర్ ప్లాన్ 

పాకిస్తాన్ ను ఓడించేందుకు కుట్రలు.. వైట్ వాష్ చేసేందుకు మాస్ట‌ర్ ప్లాన్‌

Advertisement

వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆదివారం రోజున రెండవ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాకిస్తాన్ క్రికెట్ జట్టును వైట్ వాష్ చేసేందుకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కుట్రలకు తెర లేపినట్లు చెబుతున్నారు. పాకిస్తాన్ క్రికెటర్లు తొందరగా వికెట్లు సమర్పించుకునేలా.. వెస్టిండీస్ కుట్రలకు తెరలేపినట్లు చెబుతున్నారు. ఈ మేరకు పాకిస్తాన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే వార్తలు వస్తున్నాయి.

అసలు ఎలాంటి పిచ్ రెడీ చేశారంటే ?

పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగే రెండో టెస్ట్ కోసం అరుదైన పిచ్ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. బ్రియన్ లారా అకాడమీ స్టేడియం కంటే, ఈ క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్ (Queen’s Park Oval, Port of Spain, Trinidad) లో స్పిన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు ఈ పిచ్ స్వర్గ ధామంలా ఉంటుందని అంటున్నారు. వెస్టిండీస్ లో ఫాస్ట్ బౌలర్లు ఉన్న నేపథ్యంలో.. దానికి అనుగుణంగానే పిచ్ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. బ్రౌన్ గ్రాస్ ఉపరితలం కలిగి ఉంటుంది. ఈ మైదానంలో వెస్టిండీస్ క్రికెటర్లు తప్ప.. విదేశీ క్రికెటర్లు సరిగ్గా ఆడడం కష్టమే అని అంచనా వేస్తున్నారు. ఈ క్ర‌మంలో విండీస్ కు అనుకూలంగా పిచ్ రెడీ చేసిన‌ట్లు పాక్ ఆరోప‌ణ‌లు చేస్తోంది.

Advertisement

Also Read: Trolls On Virat Kohli: లండ‌న్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవ‌మానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్‌ !

 

Related News

కామన్‌వెల్త్‌లో భార‌త్ దూకుడు..మ‌రో రెండు గోల్డ్ మెడ‌ల్స్‌

వాడికి బౌలింగ్ చేయ‌డం కంటే, రిటైర్మెంట్ ఇవ్వ‌డం బెట‌ర్‌

మీరు ఎంత గింజుకున్నా తీసుకునేది లేదు…30 ఏళ్లు దాటిన ప్లేయ‌ర్లు మాకొద్దు

ఒరేయ్ న‌ఖ్వీ నీకు అస‌లు సిగ్గుందా ? ఇంకా ఎన్ని రోజులు ఆసియా క‌ప్ దాస్తావురా ?

పాతాళానికి ప‌డిపోయిన అర్షద్ నదీమ్..80 మీట‌ర్లు కూడా విస‌ర‌లేదంటూ

టీమిండియా కోసం వాళ్ల కాళ్లు ప‌ట్టుకుంటాను..తమీమ్ ఇక్బాల్ సంచ‌ల‌నం !

దొంగ‌చాటున పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు హ‌గ్గులు ఇవ్వ‌డం ఎందుకు? ద‌మ్ముంటే ఆ ప‌ని చేయండి

Big Stories

Advertisement
×