E-Paper
Advertisement
KCR Absence: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదేనా? ఆ భయం వెంటాడుతోందా?
Roja Controversy: రోజా ‘సెల్ఫ్ గోల్’.. జగన్ పరువు తీస్తున్న మాజీ మంత్రి వ్యాఖ్యలు!
Janasena Controversy: త్రిసభ్య కమిటీ విచారణ తుస్సేనా.. జనసేన ఎమ్మెల్యేలపై సేనాని మౌనం ఎందుకో..!
Iran War: ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ వర్సెస్ డర్టీ బాంబ్.. భూగర్భ అణుకేంద్రాలే లక్ష్యంగా అమెరికా విధ్వంసం

Iran War: ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ వర్సెస్ డర్టీ బాంబ్.. భూగర్భ అణుకేంద్రాలే లక్ష్యంగా అమెరికా విధ్వంసం

Iran War: రెండు, మూడు రోజుల్లో ముగుస్తుందనుకొని ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రారంభించాయి అమెరికా, ఇజ్రాయెల్. అనుకున్నట్టుగానే తొలిరోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సహా.. అనేక టాప్ కమాండర్‌లను మట్టుపెట్టేసింది. కానీ ఆశ్చర్యకరంగా ఇరాన్‌ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అమెరికాకు లొంగలేదు. ఇప్పుడు యుద్ధం నాలుగో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా.. ఇంకా ఎక్కడా తగ్గకుండా పోరాడుతూనే ఉంది. రోజుకో కొత్త రకం ఆయుధాన్ని తన అమ్ములపొదిలో నుంచి బయటికి తీసి శత్రువుపై ప్రయోగిస్తూ పరేషాన్ […]

BRS: ఎమ్మెల్యే ఓవరాక్షన్.. హుజురాబాద్‌లో గులాబీ జెండా గల్లంతేనా..?

BRS: ఎమ్మెల్యే ఓవరాక్షన్.. హుజురాబాద్‌లో గులాబీ జెండా గల్లంతేనా..?

BRS: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్మఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి, ఆ పార్టీ సీనియర్ లీడర్లకి మధ్య గ్యాప్ పెరిగిపోతోందన్న ప్రచారం జరుగుతోంది. స్థానిక నాయకులు ఎమ్మెల్యే వ్యవహరశైలిపై అసంతృప్తి తో రగిలిపోతున్నారంట. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గం లోని సీనియర్లంతా జట్టుకట్టి రాజీనామాలకి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది .. లోకల్ లీడర్ల రహస్య సమావేశం వెనుక రాజీనామానే కారణం అన్న చర్చ జోరందుకుంది. పాడి కౌశిక్ రెడ్డి‌తో ఇక వేగలేమని గులాబి క్యాడర్ అధిష్టానికి స్పష్టం […]

Andhra Pradesh: తిరుమలలో AI విప్లవం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో భక్తుల క్యూ లైన్ల క్రమబద్ధీకరణ

Andhra Pradesh: తిరుమలలో AI విప్లవం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో భక్తుల క్యూ లైన్ల క్రమబద్ధీకరణ

Andhra Pradesh: సౌత్ ఏసియా లెర్నింగ్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రాబోయే టెక్నాలజీలు, వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దానిపై చర్చించారు. కుటుంబ సమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు సీఎం చంద్రబాబు. మనవడు దేవాన్ష్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఒక్కరోజు అన్నదానానికి అయ్యే వ్యయం రూ.44 లక్షల విరాళాన్ని శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు అందించి, కుటుంబ సభ్యులతో కలిసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సంత్రంలో భక్తులకు […]

CM Chandrababu: సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు.. టిడ్కో ఇళ్లకు డబ్బులు వాపస్..!
Agriculture Technology: తెలంగాణ వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవం.. ఈ టెక్నాలజీతో రైతులకు భారీ లాభాలు!

Agriculture Technology: తెలంగాణ వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవం.. ఈ టెక్నాలజీతో రైతులకు భారీ లాభాలు!

Agriculture Technology:  ఆధునిక కాలానికి అనుగుణంగా ఆదిలాబాద్ రైతులు అడుగులు వేస్తున్నారు. సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి.. సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు ఇక్కడి అన్నదాతలు. ఒకవైపు కూలీల కొరత, మరోవైపు పెరుగుతున్న పెట్టుబడులు.. రైతులను వేధిస్తున్న తరుణంలో.. డ్రోన్ టెక్నాలజీ కర్షకులకు ఒక వరంగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలో తొలిసారిగా డ్రోన్ ద్వారా విత్తనాలు వేసే ప్రయోగాన్ని రైతులు విజయవంతం చేశారు. ఈ సాహసోపేతమైన ప్రయోగానికి శ్రీకారం ఆదిలాబాద్ జిల్లాలో సరికొత్త వ్యవసాయ విప్లవం మొదలైంది. ఇప్పటి వరకు […]

Rajagopal Reddy: అప్పుడు ఫైర్.. ఇప్పుడు సైలెంట్.. రాజగోపాల్ రెడ్డి ప్లాన్ మామూలుగా లేదుగా!
Telangana BJP: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ గందరగోళం.. ఆ ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్?

Telangana BJP: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ గందరగోళం.. ఆ ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్?

Telangana BJP: తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాల్లో వాకౌట్‌లతోనే సరిపెట్టేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో ప్రతిపక్షం బీజేపీ ప్రజల వాయిస్ వినిపించకపోగా అసెంబ్లీలో గందరగోళానికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతుండటం విమర్శల పాలవుతోంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా.. ఎమ్మెల్యేలు పార్టీ లైన్‌ను పక్కన పెట్టి, సొంత అజెండాలతో ముందుకు వెళ్తుడటం కాషాయశ్రేణులను గందరగోళానికి గురిచేస్తోందంట. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరతామంటున్న బీజేపీకి ప్రస్తుతం ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు […]

YS Family: దేవుని సాక్షిగా చెబుతున్నా.. జగన్ అన్యాయం చేశాడు.. విజయమ్మ లేఖతో ఏపీ రాజకీయాల్లో పెను తుపాను
Trump Iran war: ట్రంప్ మైండ్ గేమ్.. ఇరాన్ విషయంలో సడన్ నిర్ణయం వెనుక అసలు గుట్టు ఇదే!
TG CM progress Report: అప్పుల ఊబి నుంచి గట్టెక్కేలా.. రేవంత్ రెడ్డి సరికొత్త ప్లాన్ ఇదే!
TG CM progress Report: రైతులకు బంపర్ ఆఫర్.. రైతు భరోసా నిధుల విడుదల తేదీ ఖరారు.. పూర్తి షెడ్యూల్ ఇదిగో!

TG CM progress Report: రైతులకు బంపర్ ఆఫర్.. రైతు భరోసా నిధుల విడుదల తేదీ ఖరారు.. పూర్తి షెడ్యూల్ ఇదిగో!

మార్చి 18 అన్‌స్టాపబుల్ తెలంగాణ తెలంగాణ సమగ్రాభివృద్ధి, ప్రజల భవిష్యత్తు పట్ల.. తమ సంకల్పం ఏమిటన్నది గవర్నర్ ప్రసంగం ద్వారా వివరించామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి స్పష్టమైన విధానంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు.. ముఖ్యమంత్రి సవివరంగా సమాధానమిచ్చారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగడానికి రూపొందించిన ప్రణాళికను అసెంబ్లీ వేదికగా ప్రజల ముందు […]

Big Stories

Advertisement
×