E-Paper
Advertisement

ఏపీ కూటమిలో ముదురుతున్న సీట్ల సమరం.. బీజేపీ, జనసేనల సొంత అజెండా పై ఫోకస్!

ఏపీ కూటమిలో ముదురుతున్న సీట్ల సమరం.. బీజేపీ, జనసేనల సొంత అజెండా పై ఫోకస్!
Advertisement

Pawan Kalyan: 2024లో జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొట్టింది. కానీ ఆ 21 సీట్ల ఫార్ములా స్థానిక ఎన్నికలకు వర్తించదని పవన్‌ సిగ్నల్స్ ఇస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ బలాన్ని ప్రాంతాల వారీగా అంచనా వేసి, గెలిచే అవకాశమున్న స్థానాలను గుర్తించాలని ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఆదేశించారు.

Also read: రాయదుర్గం భూముల వివాదం.. పిటిషనర్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్

మరింత పెరుగుతుందా?

Advertisement

కూటమిలో సీట్ల పంపకం కొత్తగా జరగాల్సిందే అన్న పట్టుదల జనసేనలో కనిపిస్తోంది. ఇదంతా పవన్ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. స్థానిక ఎన్నికలు గ్రామస్థాయి నుంచి పట్టణాల వరకు బలాన్ని నిరూపించుకునే పరీక్ష. మరి ఇక్కడ జనసేనకు ఎక్కువ ప్రాతినిధ్యం వస్తే.. భవిష్యత్‌ కూటమి రాజకీయాల్లో పవన్‌ బలం మరింత పెరుగుతుందా? అటు ఏపీ బీజేపీ కూడా సొంతంగా ఎదిగే వ్యూహాల్లో ఉంది. ఇటు పవన్ పార్టీ పరిస్థితి కూడా ఇదే. సో ఇప్పుడు అసలు ప్రశ్న.. ఇది కూటమిలో గ్యాప్‌ కాదు.. పవర్‌ బ్యాలెన్స్‌ మార్చే కొత్త వ్యూహమా అన్న చర్చ జరుగుతోంది.

Tags

Related News

2022 ఆగస్టులో కొత్త పింఛన్లు పెంచిన కేసీఆర్.. సుధీర్ఘ కాలం తరువాత ఈ దసరాకు రేవంత్‌ సర్కార్‌..! 2.50లక్షల కొత్త ఫించన్లు..

తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల రచ్చ.. 15 నుండి 18 మందికి మళ్లీ ఛాన్స్?

వికారాబాద్ జిల్లాలో గుప్తనిధుల వేట.. మట్టి తవ్వుతుండగా ఊహించని ట్విస్ట్!

తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. నవంబర్ నుంచి పెరగనున్న కరెంట్ బిల్లులు!

ఏడాది సస్పెన్షన్‌ వేటు పడనుందా? ఎథిక్స్‌ కమిటీ నివేదిక ఏం కోరనుంది..? పాడికి వివరణ ఇచ్చేందుకు రేపే చివరి చాన్స్‌….!

ధర్మేంద్ర రాజీనామా విషయంలో ఒత్తిడి పెంచిన ఆర్ఎస్ఎస్ చీఫ్‌..! సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా అంశంలో వెనక్కి తగ్గొద్దనే కేంద్రానికి సూచన..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి.. ఈ నెలలోనే నోటిఫికేషన్ రానుందా.?

సెప్టెంబర్ 30న ఆల్ టైమ్ రికార్డ్.. విద్యుత్ వాడకంలో తెలంగాణ సరికొత్త చరిత్ర!

Big Stories

Advertisement
×