E-Paper
Advertisement

వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్ వర్కర్లకు బిగ్ షాక్.. మీ కంప్యూటర్‌లో ఏం జరుగుతుందో తెలుసా?

వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్ వర్కర్లకు బిగ్ షాక్.. మీ కంప్యూటర్‌లో ఏం జరుగుతుందో తెలుసా?
Advertisement

Employee Privacy: సాఫ్ట్ వేర్ ఉద్యోగుల ప్రైవసీకి సంబంధించి కొత్త విషయం చర్చనీయాంశంగా మారింది. డిజిటల్‌ యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ మానిటరింగ్‌ టూల్‌ ద్వారా ఉద్యోగులు ఏ అప్లికేషన్లు వాడుతున్నారు.. ఎంత సమయం గడుపుతున్నారు అన్న సమాచారం కనిపిస్తుందన్న ప్రచారం జోరందుకుంటోంది. దీనిపై టీసీఎస్‌ రియాక్టైంది. ఉద్యోగుల వ్యక్తిగత కార్యకలాపాలను తాము ట్రాక్‌ చేయడం లేదని, నెట్‌వర్క్‌ పనితీరు, సెక్యూరిటీ, యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ మెరుగుదల తమ ఉద్దేశమన్నది.

Also Read: ఓర్నాయనో.. రాయదుర్గం భూమికి రికార్డు ధర.. ఎకరం ఏకంగా రూ.264 కోట్లు..

ఇవే ప్రధాన ఉద్దేశాలు.. 

Advertisement

సంస్థలకు చెందిన సిస్టమ్స్‌, పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి మానిటరింగ్‌ టూల్స్‌ వాడటం కొత్తేమీ కాదు. రహస్య సమాచారం బయటకు వెళ్లకుండా చూడటం, అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడం, సైబర్‌ భద్రతను పెంచడం.. ఇవే ప్రధాన ఉద్దేశాలు. టెక్‌ రంగంలో డిజిటల్‌ నిఘా ఇప్పటికే చర్చనీయాంశమే. మెటా అయితే ఉద్యోగుల కంప్యూటర్లలో కీబోర్డ్‌ స్ట్రోక్స్‌, మౌస్‌ కదలికలు, క్లిక్‌లను ట్రాక్‌ చేసే వ్యవస్థను తీసుకొచ్చిన వ్యవహారం కూడా గతంలో పెద్ద చర్చకు దారితీసింది. ఆ తర్వాత విమర్శలు రావడంతో తాత్కాలికంగా ఆపేశారు. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రైవసీకి చోటు ఉందా? అంతే సంగతా?

Also read: ఇరుముడి కోసం ఒక్కటైన హీరోల ఫ్యాన్స్.. అసలు కారణం ఇదే!

Advertisement

Tags

Related News

2022 ఆగస్టులో కొత్త పింఛన్లు పెంచిన కేసీఆర్.. సుధీర్ఘ కాలం తరువాత ఈ దసరాకు రేవంత్‌ సర్కార్‌..! 2.50లక్షల కొత్త ఫించన్లు..

తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల రచ్చ.. 15 నుండి 18 మందికి మళ్లీ ఛాన్స్?

వికారాబాద్ జిల్లాలో గుప్తనిధుల వేట.. మట్టి తవ్వుతుండగా ఊహించని ట్విస్ట్!

తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. నవంబర్ నుంచి పెరగనున్న కరెంట్ బిల్లులు!

ఏడాది సస్పెన్షన్‌ వేటు పడనుందా? ఎథిక్స్‌ కమిటీ నివేదిక ఏం కోరనుంది..? పాడికి వివరణ ఇచ్చేందుకు రేపే చివరి చాన్స్‌….!

ధర్మేంద్ర రాజీనామా విషయంలో ఒత్తిడి పెంచిన ఆర్ఎస్ఎస్ చీఫ్‌..! సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా అంశంలో వెనక్కి తగ్గొద్దనే కేంద్రానికి సూచన..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి.. ఈ నెలలోనే నోటిఫికేషన్ రానుందా.?

సెప్టెంబర్ 30న ఆల్ టైమ్ రికార్డ్.. విద్యుత్ వాడకంలో తెలంగాణ సరికొత్త చరిత్ర!

Big Stories

Advertisement
×