E-Paper
Advertisement

రాజకీయ విమర్శలా? మానసిక వేధింపులా.. తమిళనాడు నుంచి ఏపీ దాకా ఇదే రచ్చ!

రాజకీయ విమర్శలా? మానసిక వేధింపులా.. తమిళనాడు నుంచి ఏపీ దాకా ఇదే రచ్చ!
Advertisement

Political Decorum: రాజకీయాల్లో విమర్శలు సహజం.. కానీ ఆ విమర్శలు సరిహద్దులు దాటుతున్నాయి. ప్రత్యర్థులను శారీరకంగా, మానసికంగా ఇబ్బందిపెట్టేలా మాట్లాడటం నేటి రాజకీయాలకు పట్టిన గ్రహణం. నటి త్రిషపై ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ తమిళనాడులో ప్రకంపణలు సృష్టిస్తున్నాయి. ఉధయనిధిని అరెస్ట్‌తో తమిళ పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి.

నారా భువనేశ్వరి భావోద్వేగం..

గతంలో ఏపీ రాజకీయంలోనూ ఇవే హేయమైన దృశ్యాలు చూశాం. శాసనసభ సాక్షిగా నాయకుల కుటుంబసభ్యులను నిందించినప్పుడు.. ద్రౌపతి విగ్రహం సాక్షిగా నారా భువనేశ్వరి భావోద్వేగ ఆవేదనను తెలుగు రాష్ట్రాల ప్రజలు చూశారు. మూడు పెళ్లిళ్లంటూ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని పదే పదే బజార్లో పెట్టారు. మైకుల ముందు చేసే దిగజారుడు వ్యాఖ్యలు.. కుటుంబాలకు మానసిక క్షోభను గురిచేస్తాయి. చట్టసభల్లో సభామర్యాదను, ప్రజాజీవితంలో మానవత్వాన్ని చంపేసి ప్రశాంతంగా ఉండగలరా? ఈ విష సంస్కృతికి ఎండ్ కార్డ్ పడేదెప్పుడు?

Advertisement

Tags

Related News

బిగ్ టీవీ కథనాలకు భారీ ఇంపాక్ట్.. మెట్రో పిల్లర్ల తవ్వకాలపై కళ్లు తెరిచిన అధికారులు!

కేటీఆర్ ఆస్తులపై దూకుడు పెంచిన కాంగ్రెస్ పార్టీ.. త్వరలో బిగ్ ట్విస్ట్?

కొడంగల్ వేదికగా కల్వకుంట్ల కవిత,కేటీఆర్ పొలిటికల్ స్కెచ్.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ కుమార్తె.. కీలక బాధ్యతలిచ్చిన వైసీపీ పార్టీ!

మమతా బెనర్జీకి వరుస బిగ్ షాక్‌లు.. రాత్రికి రాత్రే అభ్యర్థి అరెస్ట్!

భారతీయ ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్.. వీసా ఫీజు పొడిగింపు!

భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైల్వే స్టేషన్ కనెక్టివిటీ.. ఎక్కడో తెలుసా..?

చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ నయా అడుగు.. దేశ జీడీపీకి మరో భారీ బూస్టర్!

Big Stories

Advertisement
×