E-Paper
Advertisement

కాంగ్రెస్ గూటికి వెళ్లినా దక్కని బిల్లులు.. అసంతృప్తి జ్వాలల్లో జంపింగ్ ఎమ్మెల్యేలు!

కాంగ్రెస్ గూటికి వెళ్లినా దక్కని బిల్లులు.. అసంతృప్తి జ్వాలల్లో జంపింగ్ ఎమ్మెల్యేలు!
Advertisement

Telangana Defections: తెలంగాణ రాజకీయంలో ఫిరాయింపుల ఎపిసోడ్ మరో కొత్త టర్న్ తీసుకుంటోంది. నియోజకవర్గాల అభివృద్ధి కోసం, ఫండ్స్ కోసమే తాను కాంగ్రెస్‌లోకి వెళ్లానని చెబుతున్న పోచారం, మరోవైపు కేసీఆర్ చేసిన అభివృద్ధిని, తమకున్న అనుబంధాన్ని బహిరంగంగానే ప్రశంసించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అసలు పార్టీ వీడిన వాళ్లను తిరిగి తీసుకునేదే లేదని కేటీఆర్ చాలా సార్లు చెప్పారు. కానీ ఇది రాజకీయం. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.

Also Read: పక్కింటి అబ్బాయితో 15 రోజులు… ఫ్యామిలీతో చూశారో వీపు విమానం మోతే

హైకోర్టులో అనర్హత పిటిషన్లు..

Advertisement

అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైతున్నా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు, లోకల్ కేడర్‌కు మధ్య కోఆర్డినేషన్ కొరవడం, సెగ్మెంట్ అభివృద్ధికి నిధులు రాకపోవడం, బిల్లులు రిలీజ్ అవకపోవడం కొందరిలో అసంతృప్తికి కారణమన్న చర్చ జరుగుతోంది. మరోవైపు హైకోర్టులో అనర్హత పిటిషన్ల విచారణ సందర్భంగా కేసు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నారు. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని తాజాగా దానం నాగేందర్ తరపు లాయర్ కోర్టులో వాదించారు. ఈ పరిణామాలు అధికార పార్టీలో ఇంటర్నల్ టెన్షన్‌ను పెంచుతున్నాయి. అటు బీఆర్ఎస్ కూడా ప్రెజర్ గేమ్ మొదలు పెట్టిందన్న టాక్ కూడా నడుస్తోంది.

Tags

Related News

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×