E-Paper
Advertisement

ఏకగ్రీవంగా తూమాటి మాధవరావు ఎన్నిక.. ఆ ఒక్క నిర్ణయంతో దూరంగా కూటమి సభ్యులు!

ఏకగ్రీవంగా తూమాటి మాధవరావు ఎన్నిక.. ఆ ఒక్క నిర్ణయంతో దూరంగా కూటమి సభ్యులు!
Advertisement

Council Election: ఏపీ శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సాధారణంగా అధికార, ప్రతిపక్షాల రాజకీయ ప్రక్రియలో భాగంగానే సాగుతుంది. కానీ ఈసారి సీన్ డిఫరెంట్‌గా కనిపించింది. పోటీ లేకుండానే తూమాటి మాధవరావు ఎన్నిక కావడం.. ఆ తర్వాత ఆయనను చైర్‌లో కూర్చోబెట్టే కార్యక్రమంలోనూ కూటమి నేతల గైర్హాజరు చర్చకు దారి తీసింది. డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు టీడీపీ ఎందుకు దూరంగా ఉంది? కూటమి వ్యూహంలో ఇదొక పొలిటికల్ మెసేజా? లేక సభా వ్యవహారాలకు సంబంధించిన ప్రత్యేక నిర్ణయమా? అన్న టాక్ నడుస్తోంది.

Also Read: 22A నిషేధిత భూముల వ్యవహారంపై సీఎం రేవంత్ సీరియస్.. సచివాలయంలో బిగ్ రివ్యూ!

ఎందుకు దూరంగా ఉన్నారు?

Advertisement

సాధారణంగా కొత్తగా ఎన్నికైన డిప్యూటీ చైర్మన్‌ను చైర్‌లో కూర్చోబెట్టే సమయంలో మంత్రులు, సభ్యులు పోడియంపైకి వెళ్లడం సంప్రదాయం. కానీ ఈసారి ఆ సీన్ కనిపించలేదు. కూటమి తరఫున సభ్యులు ఎందుకు దూరంగా ఉన్నారు? రాజకీయ విభేదాలా? లేక ఫ్యూచర్ స్ట్రాటజీకి ఇది సంకేతమా అన్న చర్చ జరుగుతోంది.

Tags

Related News

స‌ర్కార్‌కు ఆ మూడు ఆయువు ప‌ట్టు.. అడ్మినిస్ట్రేష‌న్‌పై ఏదీ ప‌ట్టు..? ఆర్థిక ప‌రిపుష్టిపై ఏదీ ముద్ర‌..?

కాంగ్రెస్ సర్కార్‌ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ బిగ్ స్కెచ్.. నెక్ట్స్ ప్లాన్?

హిమాలయాల్లో పగిలిన మంచు కొండ.. 2,500 మందికి పైగా గల్లంతు!

పుంగనూరులో టీడీపీ ఇంచార్జి మార్పు కలకలం.. వేదికపైనే కన్నీటి పర్యంతమైన చల్లా బాబు!

రాఖీ పండుగకు వచ్చి.. శవమైన హైదరాబాద్ ఇంటీరియర్ డిజైనర్!

బెల్లంపల్లి మున్సిపాలిటీలో పనిచేయని చెత్త ట్రాలీలు.. పట్టించుకోని అధికారులు

కరీంనగర్ జిల్లాలో గజదొంగలు హల్‌చల్.. జంకుతున్న స్థానికులు!

కరువు నేలకు కృష్ణా జలాలు.. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో మారనున్న రూపురేఖలు!

Big Stories

Advertisement
×