E-Paper
Advertisement

తెలంగాణ సచివాలయంలో సెకండ్ ఫ్లోర్ మిస్టరీ.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?

తెలంగాణ సచివాలయంలో సెకండ్ ఫ్లోర్ మిస్టరీ.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?
Advertisement

Finance Office: తెలంగాణ సచివాలయంలో ఎన్ని పేషీలున్నా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైనాన్స్ పేషీ మాత్రం ప్రత్యేకం. అటు వైపు వెళ్లాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి. ఒక వేళ ప్రయత్నం చేశారో స్ట్రిక్ట్ ఆర్డర్స్.. అటువైపు వెళ్లొద్దు అంటూ సిబ్బంది ముందుగానే హెచ్చరిస్తారు.

ఎందుకింత కఠిన నిబంధనలు?

ఫైనాన్స్ శాఖలో పని ఉన్న అధికారుల నుంచి విజిటర్ల వరకు వీఐపీలు, ప్రోటోకాల్ హోదా ఉన్న ప్రముఖులు, కమిషన్ సభ్యులకూ ఆంక్షలే. అన్ని అనుమతులున్నా మొబైల్ ఫోన్ బయటే సరెండర్ చేయాలన్న నిబంధన ఉందంటున్నారు. సీఎం పేషీ దగ్గర కనిపించే సౌలభ్యానికి భిన్నంగా భట్టి పేషీ దగ్గరే ఎందుకింత కఠిన నిబంధనలు? మంత్రి లేని సమయంలోనూ సెక్యూరిటీ ఇంత టైట్ ఎందుకు? సెకండ్ ఫ్లోర్ సెక్యూరిటీ మిస్టరీ ఏంటి? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. చాలా రోజులుగా ఇదే అక్కడ చర్చనీయాంశంగా మారింది.

భద్రత పేరుతో..

Advertisement

భద్రత ఉండాలి.. కానీ భద్రత పేరుతో ఇబ్బందులు ఎందుకు? సప్త సముద్రాలు దాటడం కంటే సచివాలయ సెకండ్ ఫ్లోర్ దాటడమే కష్టమా? డిప్యూటీ సీఎం ఫైనాన్స్ పేషీ చుట్టూ ఉన్న ఈ సెక్యూరిటీ మిస్టరీకి సమాధానం ఎప్పుడు అనేది అంతుపట్టడం లేదు.

Also read: సీఎం రేవంత్ నిర్ణయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల విమర్శలు.. అసలేం జరిగిందంటే?

Tags

Related News

సీఎం రేవంత్ నిర్ణయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల విమర్శలు.. అసలేం జరిగిందంటే?

ఇదేం విచిత్రం వరికే అగ్రతాంబూలమా.. ఆ పంటలపై వ్యవసాయ పరిశోధకులు శీతకన్ను..?

సర్‌పై ఢిల్లీ దద్దరిల్లుతున్న వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్షాల్లో నిస్తేజం..! బీఆరెస్‌ సైలెంట్‌ మోడ్‌.. వైసీపీ గప్‌చుప్‌..!

కేటీఆర్ ఆస్తుల చిట్టాలో రేవంత్ హిట్టు .. కేసీఆర్ అక్రమాస్తుల అంశంలో దొరకని పట్టు!

సీఈసీ వైఖరిపై దుమారం..! సర్‌ విధానంతో కేంద్రం బద్నాం..! ఓ వైపు ఢిల్లీ దద్దరిల్లుతుంటే కీర్తిబావుటాలేలా..?

గులాబీ ముల్లు.. కొణతం దిలీప్‌..! ఆయన చేతిలో బడానేత కీలుబొమ్మ.. దుందుడుకు మనస్తత్వానికి, పక్కదారి పట్టించే సలహాలు..!

యువనేత మరో కోణం.. నకిలీ బతుకుల ఫేక్ అకౌంట్లకు కేరాఫ్ అడ్రస్.. సోషల్ మీడియా చీకటి రాజ్యానికి తనో రారాజు…!

Big Stories

Advertisement
×