E-Paper
Advertisement

విజయ డెయిరీ వివాదంలో బిగ్ ట్విస్ట్.. చలసాని రాజీనామా వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

విజయ డెయిరీ వివాదంలో బిగ్ ట్విస్ట్.. చలసాని రాజీనామా వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
Advertisement

Vijaya Dairy: వరుసగా ఏడేళ్లు చలసాని ఆంజనేయులే విజయ డెయిరీ చైర్మన్‌గా ఉన్నారు. ఈసారి కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలనేది టీడీపీ హైకమాండ్ అనుకుంది. అందుకే నామినేషన్ వేయవద్దని ముందే సూచించారంటున్నారు. బట్ చలసాని నామినేషన్ వేసి, ఏకగ్రీవంగా చైర్మన్‌గా ఎన్నికయ్యారు. దీంతో పార్టీ లీడర్‌షిప్ ఆగ్రహించినట్లుగా చర్చ జరుగుతోంది. అందుకే చలసాని హాస్పిటల్ లో చేరడం, మంత్రులు రంగంలోకి దిగడం, రాజీనామా చేసేదాకా మ్యాటర్ వెళ్లడం ఇవన్నీ హీట్ పెంచేశాయి.

Also Read: ఆర్టీసీ బస్సు రన్నింగ్‌లో ఉండగానే డ్రైవర్‌కు ఫిట్స్.. స్పాట్‌లో ప్రయాణికులు..!

24 గంటలు గడవక ముందే..

Advertisement

ఈ ఎపిసోడ్ పై వైసీపీ గరంగరం అయింది. గతంలో చిత్తూరు డెయిరీని దెబ్బతీసినట్లే, ఇప్పుడు చంద్రబాబు తన సొంత సంస్థ అయిన హెరిటేజ్ డెయిరీని విస్తరించడం కోసం 1200 కోట్ల టర్నోవర్ ఉన్న విజయ డెయిరీని డౌన్ చేసే కుట్ర చేస్తున్నారని పేర్ని నాని, పుత్తా శివశంకర్ లాంటి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సో డెయిరీ ఛైర్మన్ గా చలసాని ఎన్నికై 24 గంటలు గడవక ముందే హైడ్రామా జరగడం చుట్టూ దాల్ మే కుచ్ కాలాహై అన్న డిబేట్ అయితే నడుస్తోంది. మరోవైపు విజయ డెయిరీ విస్తరణ, ప్లాంట్ భూముల కేటాయింపులకు సీఎం చంద్రబాబు హామీ ఇవ్వాలని కోరుతూ చలసాని సైడ్ అయ్యారు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

Tags

Related News

DSC ఉద్యోగాల అమ్మకాలపై వైసీపీ సంచలన ఆధారాలు.. షాక్‌లో కూటమి సర్కార్!

పసికందుల విక్రయ దందా పై హైకోర్టు ఫైర్.. ఆ శాఖకు నోటీసులు జారీ?

దేశ రాజధానిలో ఘోరాతి ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిని కూడా వదలని కిరాతకులు?

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!

క్రికెట్ చరిత్రలోనే హెచ్‌సీఏ చెత్త రికార్డు.. సోషల్ మీడియాలో పిచ్చ ట్రోల్స్!

పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…

తెలంగాణలో మేఘాలయ మోడల్ వ్యవసాయ విధానం.. మోదట వేసే పంట ఇదే?

ఆస్తులు పెంచుకోలే.. ప్రజల మనసుల్లో అంతస్తులు కట్టుకున్నారు! ఆ ముగ్గురి కామ్రేడ్‌ల నిస్వార్థ ప్రజాసేవ ప్రస్థానం..!

Big Stories

Advertisement
×