E-Paper
Advertisement

ఆర్టీసీ బస్సు రన్నింగ్‌లో ఉండగానే డ్రైవర్‌కు ఫిట్స్.. స్పాట్‌లో ప్రయాణికులు..!

ఆర్టీసీ బస్సు రన్నింగ్‌లో ఉండగానే డ్రైవర్‌కు ఫిట్స్.. స్పాట్‌లో ప్రయాణికులు..!
Advertisement

RTC Driver: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తతతో ఓ భారీ ప్రమాదం నుండి తప్పినట్టైంది. వివారల్లోకి వెలితే ఇలా ఉన్నాయి. బస్సు రన్నింగ్‌లో ఉండగానే బస్సు డ్రేవర్‌కి అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ సడన్ గా బస్సును రోడ్డు పక్కకు ఆపివేసాడు. దీంతో పెను ప్రమాదం నుండి తప్పినట్టైంది. ఈ ఘటన కామారెడ్డి నుంచి సిరిసిల్ల వస్తుండగా జరిగింది.

అకస్మాత్తుగా ఫిడ్స్..

గొల్లపల్లి ప్రాంతంలో డ్రైవర్‌ చక్రపాణికి అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. డ్రైవర్ అప్రమత్తతో బస్సును సురక్షితంగా పక్కకు నిలిపివేసాడు. దీంతో వెంటనే బస్సులోని ప్రయాణికులను వెంటనే కిందికి దించాడు. ఓ భారీ ప్రమాదం నుండి ప్రయాణికుల ప్రాణాలను డ్రైవర్ కాపాడాడు లేదంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని ప్రయాణికులు తెలిపారు.

Advertisement

Also Read: ఐఐటీ విద్యార్థులతో ప్రధాని మోడీ చమత్కారం.. ఏమన్నారంటే?

డ్రైడవర్ పై ప్రశంసలు..

బస్సు ఆపిన డ్రైవర్ కొద్దిసేపటివరకు రోడ్డు పక్కనే సేదతీరాడు. అనంతరం ప్రయాణికులు ఎల్లారెడ్డిపేట అశ్విని ఆసుపత్రికి డ్రైవర్‌‌ని తరలించారు. డ్రైవర్ సమయస్ఫూర్తిపై స్థానికుల ప్రశంసలు కురిపించారు. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేదని బస్సులోని ప్రయాణికులు తెలిపారు.

Advertisement

Also Read: కిలాడీ భామ.. బెడ్‌పై నోట్ల కట్టలు, చేతిలో గన్.. రూ. 6 కోట్ల హనీట్రాప్ కేస్!

Tags

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×