E-Paper
Advertisement

Bigg Boss 9 Promo: రీతూ-పవన్‌ రిలేషన్‌తో ఇబ్బందా? హౌజ్‌ నుంచి వెళ్లిపో… సంజనపై నాగార్జున సీరియస్‌

Bigg Boss 9 Promo: రీతూ-పవన్‌ రిలేషన్‌తో ఇబ్బందా? హౌజ్‌ నుంచి వెళ్లిపో… సంజనపై నాగార్జున సీరియస్‌
Advertisement

Bigg Boss Telugu 9 Day 83 Promo 2: బిగ్బాస్ప్రియులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైం వచ్చేసింది. వీకెండ్ ఎపిసోడ్నాగార్జున రియాక్షన్ఎలా ఉంటుందా? అని వారం రోజులుగా చర్చ మొదలైంది. వారం రెడ్కార్డు పడనున్న కంటెస్టెంట్స్కి నాగార్జున వార్నింగ్ రేంజ్ లో ఉంటుందా అని ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. మరికొన్ని గంటల్లో వీకెండ్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. క్రమంలో తాజాగా దీనికి సంబంధించిన సెకండ్ ప్రొమో వచ్చేసింది. ఇందులో హో స్ట్నాగార్జున్ఫుల్ఫైర్లో ఉన్నట్టు కనిపిస్తుంది.

నేను హ్యాపీగా లేను..

Advertisement

ప్రొమో ప్రారంభంలో నాగా సీరియస్మోడ్లో కనిపించారు. ఫ్యామిలీ వీక్తర్వాత అందరు హ్యాపీగా, సరదాగా ఉంటారని అనుకున్నా. కానీ, నేను అసలు సంతోషంగా లేను అంటూ నేరుగా అసలు విషయానికి వచ్చారు. వీక్హౌజ్లో నిన్ను బాగా ఇబ్బంది పెట్టిన గొడవ ఏంటి? అని ఇమ్మాన్యుయేల్ని అడిగాడు. దీనికి ఇమ్మూ నామినేషన్లో రీతూసంజన రీతూ ఇన్సిడెంట్బాగా ఇబ్బంది పెట్టింది. నాకే కాదు హౌజ్ అందరికి కూడా గొడవ డిస్టర్బ్గా అనిపించి అని చెప్పాడు. నేషనల్టెలివిజన్పై అలాంటి కామెంట్స్చేయడమంటే ఒక అమ్మాయిపై నింద వెయడమే, ఆమె బ్లేమ్చేస్తున్నట్టే కదా సర్అంటూ సుమన్శెట్టి తన అభిప్రాయం చెప్పాడు. తర్వాత డిమోన్కూడా సంజన కామెంట్స్షాకయ్యాననని చెప్పాడు. చివరిగా సంజన తన కామెంట్స్కి వివరణ ఇచ్చుకుంది.

Also Read: Peddi Movie: పెద్ది కోసం రంగంలోకి విక్కీ కౌశల్తండ్రి, చరణ్‌-శివన్నతో భారీ యాక్షన్ సీక్వెన్స్ప్లాన్‌!

Advertisement

హౌజ్ లేని ఇబ్బంది నీకేంటి?

వారిద్దరు పక్కపక్కన కూర్చోవడం నాకు అన్కంఫోర్టుగా అనిపించింది. నాకు కనిపించింది, అన్కంఫర్టెబుల్అనిపించిందం చెప్పడంలో తప్పు ఎందుకు ఉంటుంది సర్అని తన కామెంట్స్డిఫెండ్చేసుకుంది. ఇలా పక్కపక్కన కూర్చోవడం నాకు ఇష్టం లేదు, నాకు అన్కంఫర్టెబుల్గా ఉందని అనడంతో.. నువ్వు ఫీల్అయ్యావా? హౌజంత ఫీల్అయ్యేలా చేశావా అంటూ సంజనకు చీవాట్లు పెట్టారు. నీకు అనిపించిందాన్ని వాళ్లిద్దరి రిలేషన్గురించి తనూజతో ఎందుకు ఆరా తీస్తున్నావు.. వారిద్దరిది ఏంటి అంటూ చర్చ పెట్టావు. హౌజ్లో అందరికి అనిపించనిది నీకేందుకు అనిపిస్తుంది అంటూ సంజనకి గట్టి వార్నింగ్ఇచ్చారు.

బయటకు వెళ్లిపో..

నామినేషన్లో ఒక పర్సన్ఎజెండాతో పర్సనల్అటాక్చేశావు.. అక్కడ రిలేషన్ని డిఫైండ్చేసి ఇక్క అపార్థం చేసుకుని, రీతూపవన్క్యారెక్టర్పై మచ్చ తెచ్చావు. ఇక్కడ పర్సనల్అటాక్బిగ్బాస్రూల్స్బ్రేక్, నిబద్దతను గాలికి వదిలేసి నీ ఇష్టంగా వ్యవహరించావంటూ సంజనపై సీరియస్అయ్యారు. అంతేకాదు వారిద్దరి రిలేషన్వల్ల నీకు ఇబ్బంది అయితే హౌజ్ నుంచి వెళ్లిపోవచ్చు అంటూ బిగ్బాస్ని గెట్లు తెరవమని చెప్పాడు. సంజనని వెళ్లిపోవచ్చంటూ గెట్లు తెరవడంతో హౌజ్లో కాస్తా సీరియస్వాతావారణం నెలకొంది. నాగార్జున సీరియస్తో వీకెండ్ఎపిసోడ్ఫుల్హీటెక్కింది. మరి అసలు ఏం జరిగింది? సంజన వెళ్లిపోయిందా? లేదా అనేది తెలియాలంటే ఫుల్ఎపిసోడ్వరకు వెయిట్చేయాల్సిందే.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×