BigTV English

Bigg Boss 9 Agnipariksha: బిగ్ బాస్ షూటింగ్‌కి బ్రేక్… అగ్ని పరీక్షలో ఏం జరుగుతుందటే ?

Bigg Boss 9 Agnipariksha: బిగ్ బాస్ షూటింగ్‌కి బ్రేక్… అగ్ని పరీక్షలో ఏం జరుగుతుందటే ?


Bigg Boss 9 Telugu Agnipariksha: ప్రముఖ రియాలిటీ షో బిగ్బాస్క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా షో గ్రాండ్సక్సెస్అయ్యింది. అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్హిట్‌. ఇక తెలుగులో 8 సీజన్లు పూర్తి చేసుకున్న షో.. ప్రస్తుతం తొమ్మిదో సీజన్కు సిద్దమౌతోంది. బిగ్బాస్‌ 9 తెలుగులోకి ఈసారి సామాన్యులకు కూడా ఎంట్రీ ఉండటంతో వేలల్లో అప్లికేషన్స్వచ్చాయట. మొత్తం 20వేల అప్లికేషన్స్ రాగా.. అందులో 20 మందిని సెలక్ట్ చేశారట.

సామాన్యులకు అసలైన అగ్ని పరీక్ష


వీరందరికి సంబంధించిన ఏవీలు, వారిని తీసుకోవడానికి గల కారణాలతో పాటు హౌజ్లోకి వెల్లడానికి వారికి ఉన్న అర్హతలను ప్రేక్షకులకు కూడా చూపించనున్నారు మేరకు అగ్ని పరీక్ష పేరుతో వారికి పోటీ నిర్వహిస్తున్నారు. షోలో సామాన్యులకు గట్టి పోటీ ఉండబోతోంది. షోకి నవదీప్‌, శ్రీముఖీ, అభిజిత్లు ముగ్గురు జడ్జీలుగా వ్యవహరించబోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి షూటింగ్జరుగుతుంది. ఈసారి బిగ్బాస్ప్రాసెస్ ఎక్కువగా ఉండటం వల్ల కంటెస్టెంట్స్సెలక్షన్స్ ప్రాసెస్కూడా టఫ్గా ఉండటంతో టీం చాలా కష్టపడుతోంది. పని భారం కూడా ఎక్కువ అవ్వడంతో నేడు బిగ్బాస్షూటింగ్కి బ్రేక్ఇచ్చి అందరికి సెలవు ప్రకటించారట.

సెలక్ష ప్రాసెస్ ఇదే

రేపటి నంచి యాధావిధిగా షూటింగ్అవుతుందని తెలుస్తోంది. ఇక సెప్టెంబర్‌ 7 నుంచి బిగ్బాస్‌ 9 తెలుగు గ్రాండ్గా లాంచ్కాబోతోందిఅయితే అగ్నీ పరీక్ష పేరుతో నెల రోజుల ముందే బిగ్బాస్‌ 9 షో మొదలు కానుంది. కానీ, ఇది టీవీల్లో కాకుండ కేవలం జీయో హాట్స్టార్లోనే స్ట్రీమింగ్కానుందికాగా మొత్తం అప్లికేషన్స్‌ 40 మంది సామాన్యులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అందులో అగ్నీ పరీక్ష పేరుతో ఫైనల్గా 15 మందిని షాట్లిస్ట్చేయబోతున్నారట. ఇక ఆడియన్స్ఓటింగ్ద్వారా ఇద్దరిని.. ముగ్గురు జడ్జస్తరపున ఒక్కొక్కరుగా ముగ్గురు సెలక్ట్ చేసి మొత్తం 20 మందిని సామాన్యులను ఎంపిక చేస్తారట. 20 మందికి అగ్నీ పరీక్ష ద్వారా గట్టి పోటీ పెట్టి అందులో గెలిచిన వారిని కంటెస్టెంట్స్గా ఫైనల్ చేయబోతున్నారట.

Also Read: Bigg Boss 9 Telugu: ఏకంగా 40 మంది.. బిగ్బాస్‌ 9పై నాగార్జున కీలక ప్రకటన

అంటే బిగ్బాస్హౌజ్లో లాగే.. అగ్నీ పరీక్షలో టాస్క్లు, గేమ్స్పెట్టి సామాన్యుల మధ్య పోటీ జరగనుంది. అచ్చం బిగ్బాస్హౌజ్లో కంటెస్టెంట్స్కు ఉండే పోటీనే వీరి మధ్య కూడా ఉండనుందట. చూస్తుంటే బిగ్బాస్‌ 9 తెలుగు సందడి ఆగష్టులోనే మొదలయ్యేలా కనిపిస్తోంది. ఇక సెలబ్రిటీల నుంచి ఈసారి మాజీ బిగ్బాస్కంటెస్టెంట్అమర్దీప్ భార్య తేజస్వీని గౌడ, ముఖేష్గౌడ, సాయి కిరణ్‌, కాంట్రవర్సల్బ్యూటీ అలేఖ్యా చిట్టి పిక్కిల్స్‌, జ్యోతి రాయ్‌, జబర్దస్త్ఇమ్మాన్యుయేల్‌, అలాగే వివాదస్ప నటి కల్పిక గణేష్లు కన్ఫాం కంటెస్టెంట్స్అంటున్నారు. ఇక ఈసారి కూడా బిగ్బాస్కు హీరో నాగార్జున హోస్ట్గా వ్యవహరించనున్నారు. ఈసారి నాగ్గట్టిగానే రెమ్యునరేషన్తీసుకుంటున్నారట.

Related News

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 అగ్నిపరీక్షలో అభిజీత్ రచ్చ రచ్చ.. వామ్మో, ఇంత జరుగుతోందా?

Big Boss: బిగ్ బాస్ హౌస్‌లోకి పహల్గాం ఉగ్రదాడి బాధితులు!

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Big Stories

×