BigTV English

Bigg Boss Agnipariksha : బిగ్ బాస్ అగ్నిపరీక్ష జడ్జిలు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Bigg Boss Agnipariksha : బిగ్ బాస్ అగ్నిపరీక్ష జడ్జిలు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
Advertisement

Bigg Boss Agnipariksha : బుల్లితెర అభిమానులు ఎంతగానో ఆసక్తి కనపరుస్తున్నా బిగ్ బాస్ సీజన్ 9 మరో వారంలో ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో సామాన్యుల కోసం బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో ని నిర్వహించారు. ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం డిస్నీ హాట్ స్టార్ లో ఇది స్ట్రీమింగ్ అవుతుంది. గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి ఈ సీజన్ బై ఆసక్తి నెలకొనేలా అగ్నిపరీక్షను నిర్వహిస్తున్నారు. గత 8 రోజుల నుండి జియో హాట్ స్టార్ లో ఈ షోకి సంబంధించిన ఎపిసోడ్స్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి. ఈ షోలో నిర్వహిస్తున్న ప్రతీ టాస్క్ కి అద్భుతమైన రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వస్తుంది.. ఈ షోకి జడ్జిలు నవదీప్, బిందు, అభిజిత్వ్య వహరిస్తున్నారు. అయితే ఈ షో చేయడానికి వీళ్ళు భారీగానే వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ ముగ్గురు జడ్జీలు బిగ్ బాస్ నుంచి ఎంత తీసుకుంటున్నారో చూద్దాం..


అగ్నిపరీక్ష జడ్జీలకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్లను సెలెక్ట్ చేయడం మామూలు విషయం కాదు.. ఎన్నో టాస్కులు.. ఎన్నో మాటలు.. మరెన్నో అగ్ని పరీక్షలు. ఇవన్నీ దాటుకొని కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసి హౌస్ లోకి పంపించడం శ్రమతో కూడిన పని అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీళ్లకు రెమ్యూనరేషన్ కూడా బాగానే వస్తుందంటూ మరోవైపు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీళ్ళ రెమ్యూనికేషన్ విషయానికొస్తే నవదీప్ ఒక రోజుకి రెండున్నర లక్షకు పైగా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అభిజిత్ మరియు బిందు మాధవి కి ఒక్క రోజు షూటింగ్ కి గానూ రెండు లక్షల రూపాయిలు ఇచ్చారట. 9 రోజుల పాటు ఈ అగ్ని పరీక్ష షూటింగ్ జరిగింది. అంటే నవదీప్ కి 22.5 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ రాగా.. బిందుకు, అభిజిత్ లకు 18 చొప్పున అందుకున్నారు. ఇక ఈ షో కి హోస్ట్గా వ్యవహరిస్తున్న శ్రీముఖి ఒక్క రోజుకి నాలుగు లక్షల రూపాయలు అందుకుందట. అంటే తొమ్మిది రోజులకు గాను 36 లక్షలు తీసుకుందని టాక్..


Also Read: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి బోలెడు సినిమాలు.. ఆ 6 తప్పక చూడాల్సిందే మరి..!

బిగ్ బాస్ 9 తెలుగు..

గత ఏడాది జరిగిన బిగ్ బాస్ 8 సీజన్ విమర్శల ప్రశంసలు.. ఇది ఎక్కువగా కన్నడ యాక్టర్స్ ఉండడంతో తెలుగు అభిమానులు దుమ్మెత్తి పోశారు.. ఇక విన్నర్ గా కూడా కన్నడ సీరియల్ హీరో రావడంతో ఆ వార్తలు కాస్త ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఈసారి అలాంటి తప్పులు జరగకుండా బిగ్బాస్ తెలుగు వాళ్లకే ఎక్కువగా అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి ఈ సీజన్లో ఏ స్టార్స్ హౌస్ లోకి రాబోతున్నారు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సెప్టెంబర్ 7న బిగ్ బాస్ 9 ప్రారంభం కాబోతుందని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ రోజున సెలబ్రిటీల గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.. ఏది ఏమైనా ఈ సారి కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది..

Related News

Bigg Boss 9: దీపావళి స్పెషల్.. కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్స్!

Bigg Boss: హౌస్ లో కుల వివక్షత.. ఇదెక్కడి గోలరా బాబు!

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ నుంచి భరణి అవుట్.. 6 వారాలకు ఎంత సంపాదించాడంటే?

Bigg Boss 9: మాధురి కోరిందే జరిగింది.. ఫుడ్ మానిటర్ ఛేంజ్, తనూజ కళ్లు తెరిపించిన నాగ్

Emmanuel : గోల్డెన్ స్టార్ రాగానే పోగరు పెరిగిందా.. నీకు పగిలిపోద్ది.. ఇమ్మూకి నాగ్ వార్నింగ్

Ritu Chaudhary : ప్లేట్ మార్చేసిన రీతు, కేవలం గేమ్ కోసమే. ఫీలింగ్స్ లేవా?

Ramya Moksha : కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడా.. ఆడియన్స్ కూడా అదే తేల్చేశారుగా

Ramya Moksha: వామ్మో రమ్య.. డిమోన్ ని తమ్ముడు అనేసిందేంటి! షాకైన నాగార్జున

Big Stories

×