BigTV English

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీల్లోకి బోలెడు సినిమాలు.. ఆ 6 తప్పక చూడాల్సిందే మరి..!

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీల్లోకి బోలెడు సినిమాలు.. ఆ 6 తప్పక చూడాల్సిందే మరి..!
Advertisement

OTT Movies : మరో వీకెండ్ వచ్చేసింది. ఈవారం థియేటర్లో సినిమాలు ఏమో గాని ఓటీటీలో మాత్రం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ ఈ శుక్రవారం ఇంట్రెస్టింగ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసాయి.. ఇక వీకెండు కూడా కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. మొత్తానికి ఈ వీకెండ్ మాత్రం సినిమాలు సందడి కాస్త ఎక్కువగానే ఉందని తెలుస్తుంది. వచ్చేవారం థియేటర్లలో స్టార్ హీరోలు సినిమాలు పోటీ.. ఇక ఆలస్యం ఎందుకు ఈ వీకెండు మిస్ అవ్వకుండా చూడాల్సిన ఓటీటీ సినిమాలు ఏవో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన ఇంట్రెస్టింగ్ సినిమాలు.. 

ది 100.. 


మొగలిరేకులు సీరియల్ హీరో ఆర్కే నాయుడు చాలా కాలం తర్వాత రియల్ ఇచ్చాడు.. ఆయన నటించిన సినిమా ది 100.. జులై 11న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ఐఎండీబీలో 8.5 రేటింగ్ ఉంది. ఈ మూవీ తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ కు వచ్చింది.. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది.

కింగ్ డమ్…

టాలీవుడ్ స్టార్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సూపర్ హిట్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ చిత్రం కింగ్డమ్.. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టేసింది. కానీ ఓటీటీలో మాత్రం ఊహకందని విధంగా వ్యూస్ ని రాబడుతుంది..ఆగస్టు 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

లవ్ మ్యారేజ్.. 

ఈ లవ్ మ్యారేజ్ ఒక తమిళ చిత్రం..తెలుగులో వచ్చిన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాకు రీమేక్. తాజాగా ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది..

మెట్రో ఇన్ దినో…

మెట్రో ఇన్ దినో అనేది హిందీ చిత్రం. ఈ ఏడాది బాలీవుడ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నిన్న ఈ చిత్రం డిజిటల్ ప్లాట్ఫామ్లలోకి వచ్చేసింది.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ది క్రానికల్స్ ఆఫ్ 4.5 గ్యాంగ్…

ఈ వారం ఓటీటీ లోకి బోలెడు సినిమాలు వచ్చేశాయి. మలయాళం క్రైమ్ వెబ్ సిరీస్ ది క్రానికల్స్ ఆఫ్ 4.5 గ్యాంగ్. మలయాళం నుంచి వచ్చిన సినిమాలు ఈ మధ్య భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి.. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాంటి స్టోరీ తో వచ్చిందే ఈ సినిమా. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది.

Also Read : ఈ ఏడాది ఆస్తులు అమ్ముకున్న సినీతారలు.. కోట్ల లాభాలు..

ఇవే కాదు ఇంకా.. కన్నడ థ్రిల్లర్ వెబ్ సిరీస్ శోధ జీ5 ఓటీటీలోకి వచ్చింది.. భావన నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ది డోర్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ మురా. ఈ సినిమా గతేడాది డిసెంబర్ లోనే ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ నేరుగా ప్రైమ్ వీడియోలోకి వచ్చిన హిందీ మూవీ.. ఈ సినిమాలన్నీ కూడా ఆసక్తికరమైన స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాయి. ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాని మీరు చూసి ఎంజాయ్ చూసేయండి..

Tags

Related News

Vijay Antony: ఓటీటీలోకి విజయ్ పొలిటికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

OTT Movie : డివోర్స్‌డ్ సేల్స్ మ్యాన్‌కు దిమ్మతిరిగే ట్విస్ట్… జైల్లో భార్య ప్రియుడితో… క్లైమాక్స్ హైలెట్

OTT Movie : మార్చురీలో వరుస మర్డర్స్… 30 ఏళ్ల తరువాత మళ్ళీ మొదలుపెట్టే సీరియల్ కిల్లర్… నరాలు కట్టయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : ఆడపిల్లలే టార్గెట్… అమ్మాయి కాదు కాటేరమ్మ… సింగిల్ మదరా మజాకా

OTT Movie : లవ్, లస్ట్ డెడ్లీ డెత్ గేమ్‌గా మారితే… ఇలాంటి థ్రిల్లర్ ను ఇప్పటిదాకా చూసుండరు భయ్యా

OTT Movie : ఒకే గదిలో భర్త, ప్రియుడు… మంచం కిందనే అన్ని సీన్లు… ఇదో కొత్త ట్రయాంగిల్

OTT Movie : కళ్ళముందే తల్లిదండ్రుల ఊచకోత… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… ఈగోను శాటిస్ఫై చేసే రివేంజ్ డ్రామా

OTT Movie : వేశ్యతో అలాంటి పని.. కూతురు పుట్టాక ఎస్కేప్… ఈ సిరీస్ లో ఒక్కో సీన్ మెంటల్ మాస్ మావా

Big Stories

×