Glenn Maxwell’s Catch: ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్ ( Big Bash League ) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటివరకు 19 మ్యాచులు పూర్తి అయ్యాయి. అయితే తాజాగా మెల్బోర్న్ స్టార్స్ వర్సెస్ బ్రిస్ బెన్ హీట్ ( Brisbane Heat ) మధ్య ఫైట్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో… ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. మేల్ బోర్న్ స్టార్స్ ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ ( Glenn Maxwell )… అదిరిపోయే క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్ చూసిన ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
Also Read: Jasprit Bumrah: బుమ్రా అరుదైన రికార్డ్… ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఎన్ని పాయింట్స్ అంటే?
గాల్లోకి ఎగిరి మరి… కళ్ళు చెదిరే క్యాచ్ పట్టాడు గ్లెన్ మాక్స్‌వెల్ ( Glenn Maxwell ). ఇక మేల్ బోర్న్ ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ ( Glenn Maxwell ) పట్టిన క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్రిస్ బెన్ హీట్ జట్టు ( Brisbane Heat ) ప్లేయర్…విల్ ప్రెస్‌విడ్జ్ ( Will Prestwidge ) ఆడిన భారీ షాట్ ను గాల్లోకి ఎగిరి మరీ అందుకున్నాడు గ్లెన్ మాక్స్‌వెల్ ( Glenn Maxwell ). సిక్స్ వెళ్లే బంతిని.. బౌండరీ గేటు వద్ద ఎగిరి మరి పక్షిలాగా అందుకున్నాడు. గాల్లో దాన్ని బౌండరీ లోపలికి విసిరి.. ఆ తర్వాత గ్రౌండ్ లోకి జంప్ చేసి.. అద్భుతంగా అందుకున్నాడు గ్లెన్ మాక్స్‌వెల్ ( Glenn Maxwell ). ఇక గ్లెన్ మాక్స్‌వెల్ ( Glenn Maxwell ) అందుకున్న క్యాచ్ తో బ్యాట్స్మెన్ పెవిలియన్ కు పోవాల్సి వచ్చింది. కానీ గ్లెన్ మాక్స్‌వెల్ ( Glenn Maxwell ) పట్టిన క్యాచ్ ను చూసి అందరూ ఉలిక్కిపడ్డారు. అంత అద్భుతంగా గ్లెన్ మాక్స్‌వెల్ ( Glenn Maxwell ) ఆ క్యాచ్ అందుకోవడం జరిగింది.
దీంతో గ్లెన్ మాక్స్‌వెల్ ( Glenn Maxwell ) అందుకున్న క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్యాచ్ చూసిన ఫ్యాన్స్ అందరూ గ్లెన్ మాక్స్‌వెల్ ( Glenn Maxwell )ను… మెచ్చుకుంటున్నారు. అద్భుతమైన క్యాచ్… ఇలాంటి సన్నివేశాన్ని ఎప్పుడూ చూడలేదని ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ కీలక మ్యాచ్ లో ఏకంగా ఐదు వికెట్ల తేడాతో మెల్బోర్న్ స్టార్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. బ్రిస్ బెన్ హీట్ జట్టును ( Brisbane Heat ) మట్టికరిపించి… చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన… బ్రిస్ బెన్ హీట్ జట్టు ( Brisbane Heat )… 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 149 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని… 18.1 ఓవర్లలో… ఐదు వికెట్లు నష్టపోయి… మెల్బోర్న్ స్టార్స్ విక్టరీ సాధించడం జరిగింది.
Also Read: Ind vs Aus Test series: ఐదవ టెస్ట్ కోసం ఆస్ట్రేలియా భారీ ప్లాన్… కొత్త జెర్సీతో రంగంలోకి !
Ohh Maxi. This is not allowed in cricket. What a stunner 🥶🤯#Maxwell #BigBashLeague pic.twitter.com/hpoboGNDLf
— Dinesh Kumar (@socialist_dky) January 1, 2025