BigTV English

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Rahul Sipligunj – Rathika : తెలుగులో ఎన్నో పాటలు పాడి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు రాహుల్ సిప్లిగంజ్. రాహుల్ పాడిన పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. అవార్డు వచ్చిన తర్వాత రాహుల్ రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది. బిగ్ బాస్ షో కి కూడా వెళ్లి విజేతగా నిలిచాడు రాహుల్. వాస్తవానికి రాహుల్ పాడిన పాటలు కంటే కూడా బిగ్ బాస్ కి వెళ్లిన తర్వాత వచ్చిన క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.


బిగ్ బాస్ షో ను విపరీతంగా చూస్తుంటారు. ఈ షో కి వెళ్ళిన కామన్ మ్యాన్ కూడా నేడు సెలబ్రెటీ అయిపోయాడు. అయితే ఈ షోలో రతిక కూడా ఒక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ సీజన్ చూసిన వాళ్ళందరికీ రతిక గురించి ఒక క్లారిటీ ఉండి ఉంటుంది. ఎప్పుడూ తన లవ్ గురించి చెబుతూ ఉండేది. తన లవ్ ఫెయిల్ అవ్వడం వెనక ఎంత బాధ ఉందో పలు సందర్భాలలో చెప్పింది రతిక.

డి కోడ్ చేశారు 


బిగ్ బాస్ షో చేసిన ప్రతి ఒక్కరు రతిక తన లవ్ స్టోరీ గురించి చెబుతుంటే ఎవరు అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఈ సోషల్ మీడియా జనరేషన్ లో ఒక వ్యక్తిని పట్టుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. అయితే రతిక తను చెబుతున్న తరుణంలో చాలామంది తన సోషల్ మీడియా అకౌంట్స్ చూసి వెతికే ప్రయత్నాలు మొదలుపెట్టారు అయితే దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం రతిక, రాహుల్ సిప్లిగంజ్ కలిసి తిరిగిన ఫోటోలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. అక్కడితో అందరికీ రతికా లవర్ రాహుల్ సిప్లిగంజ్ అని ఒక క్లారిటీ వచ్చేసింది.

రాహుల్ ఎంగేజ్మెంట్ – రతిక ఏడుపు 

రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం నెల్లూరు హరిణి రెడ్డితో జరిగింది. ఆమె నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న విజయ్ కుమార్ కూతురు. ఇటీవల రాహుల్ తెలంగాణ ప్రభుత్వం రూ.1 కోటి అందించింది. ఇక ప్రస్తుతం రాహుల్ ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ తరుణంలో రతిక ఏడుస్తున్నట్లు కొంతమంది ఫోటోలు ఎడిట్ చేయడం మొదలుపెట్టారు.

బిగ్ బాస్ లో బాధపడిన కొన్ని ఫోటోలను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే జీవితంలో అనుకున్నవన్నీ అవ్వవు. ప్రతి ప్రేమ కథ సక్సెస్ అవుతుంది అని గ్యారెంటీగా చెప్పలేం. సక్సెస్ఫుల్ అయిన లవ్ స్టోరీ కంటే ఫెయిల్ అయిన లవ్ స్టోరీస్ పర్సంటేజ్ ఎక్కువ అని చెప్పొచ్చు. ఇక వీరిద్దరి విషయానికి వస్తే ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా కెరియర్ లో ముందుకు వెళ్తున్నారు.

Also Read: Telugu Producers : తగ్గుతున్న నిర్మాతలు… ఈ డిమాండ్స్‌కు గ్రీన్ సిగ్నల్… ఇక సమ్మె బంద్ ?

Related News

Bigg Boss Telugu: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. వీడియో వైరల్!

Bigg Boss Agnipariksha: ఒక్క ఛాన్స్ అంటూ గోల.. రేయ్ ఎక్కడ దొరికార్రా మీరంతా?

Bejawada Bebakka: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన బెజవాడ బేబక్క… ఇల్లు చూశారా ఎంత బాగుందో?

Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ ఇంటిపై కాల్పులు.. ఏకంగా 12 రౌండ్లు గన్ షాట్స్

Bigg Boss 9 : బిగ్ బాస్ నుండి అదిరిపోయే అప్డేట్.. దివ్వెల మాధురి కన్ఫామ్.. మరి దువ్వాడ?

Big Stories

×