Ramya Moksha: సాధారణంగా సెలబ్రిటీలు అందరూ మేకప్ లేకుండా బయటకు రారు. వారందరూ బయట కనిపించేది ఒకటి.. లోపల ఉండేది ఒకటి. ఇది కేవలం హీరోయిన్లకు మాత్రమే వర్తిస్తుంది అనుకుంటే పొరపాటే.. రీల్స్ చేసేవారు కూడా అంతే. ఇంకా వారైతే ఫిల్టర్స్ తో యావరేజ్ గా ఉన్న అమ్మాయిని అప్సరలా చూపిస్తారు. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. బిగ్ బాస్ హౌస్ లో అందాల అప్సరసాం రమ్య మోక్ష అసలు రంగు బయటపడింది కాబట్టి.
రమ్య మోక్ష.. అలేఖ్య చిట్టి పికిల్స్ అనే పచ్చళ్ళ వ్యాపారంతో అమ్మడు పరిచయమైంది. దానితో పాటు సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పాలనురగలాంటి దేహం.. ఎవరినైనా మత్తెక్కించే సొగసు ఆమె సొంతం. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో పాటు రొమాంటిక్ సాంగ్స్ కు డ్యాన్స్ చేస్తూ కుర్రాళ్ల మతులను పోగొట్టేది అంటే అతిశయోక్తి కాదు.
రమ్య సొగసు చూసిన ఎవరైనా అబ్బా ఏముంది అని అనుకోకుండా ఉండరు. అంతేనా జిమ్ చేస్తూ.. తన బాడీని చూపిస్తూ రెచ్చగొడుతూ ఉండేది. అవన్నీ చూసి ఈ పిల్ల ఒరిజినల్ గా కూడా ఇంతే అందంగా ఉంటుందేమో అనుకున్నారు. కానీ, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే కానీ, అమ్మడు అసలు ముఖం బయటపడలేదు.
హౌస్ లోకి వెళ్లిన మొదటిరోజు.. మేకప్ లేకుండా రమ్యను చూసినవారు షాక్ అయ్యిన తీరు చూస్తే మిగతావారు కూడా షాక్ అవుతారు. జిమ్ బాడీ అని చెప్పి.. షేప్ చూపిస్తూ సోషల్ మీడియాను షేక్ చేసిన ఆ రమ్యయేనా ఇక్కడ ఉంది అని అనుకోక మానరు. జా లైన్ తో అసలు ముట్టుకుంటే మాసిపోయే రంగుతో కనిపించిన ఈ బ్యూటీ .. హౌస్ లో ఫప్పి ఫేస్ తో ముఖం నిండా మొటిమలతో చాలా దారుణంగా కనిపించింది. ఓరి దేవుడా అమ్మాయిలు మేకప్ వేస్తే మరీ ఇంత మార్పు ఉంటుందా అని అబ్బాయిలు ఆశ్చర్యపోతున్నారు. ఛీఛీ ఈమెనా ఇప్పటివరకు మేము చూసి వావ్ అన్నది అంటూ చెప్పుకొస్తున్నారు.
రంగు, రూపం ఏముంది.. మంచితనం ఉండాలి, వ్యక్తిత్వం ఉండాలి కానీ, అంటారా.. పోనీ అదైనా ఉందా అంటే అమ్మడికి అవి కూడా లేదు. నార్మల్ గా సోషల్ మీడియాలో వల్గర్ వీడియోస్ చేసుకొనే ఒక అమ్మాయిని.. ఒక పెద్ద రియాలిటీ షోకి పంపిస్తే అందరితో కలివిడి ఉంటూ మంచిగా గేమ్ ఆడి.. తన సత్తా నిరూపించుకోవాలి కానీ.. ఆ అమ్మాయి వాడితో తిరుగుతుంది. వాడు దాని మీద చెయ్యి వేశాడు.. లవ్ స్టోరీ లు నడపడానికి వచ్చారు అంటూ నోటికి ఎంత మాట వస్తే అంత మాట అని చాలా చిల్లర అమ్మాయి అని నిరూపించుకుంది.
అంతేనా మాటల్లో పొగరు.. చేతల్లో బలుపు చూపిస్తూ అసలు ఇలాంటివారిని హౌస్ కి తీసుకొచ్చి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అని నాగార్జున మీద నెటిజన్స్ ఫైర్ అయ్యేలా చేస్తుంది. ఇప్పటికీ చాలామంది నెక్స్ట్ వీక్ రమ్య వెళ్ళిపోతే బావుంటుంది అని కోరుకుంటున్నారు. మరి ఈ పచ్చళ్ల పాప వ్యక్తిత్వాన్ని మార్చుకొని గేమ్ ఆడుతుందో.. బయటకి వచ్చి కెరీర్ మీద ఫోకస్ చేయలమ్మా అనే డైలాగ్ తోనే వ్యాపారం చేసుకుంటుందో చూడాలి.