BigTV English

Vishnu Priya, Rithu Chowdary: బిగ్ బాస్ లో బుల్లి తెర హాటీస్..ఇక అందాల ఆరబోతే

Vishnu Priya, Rithu Chowdary: బిగ్ బాస్ లో బుల్లి తెర హాటీస్..ఇక అందాల ఆరబోతే

Vishnu Priya..Rithu Chowdary selected to Big Boss 8 season news viral : ఎప్పటిలాగానే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పుడు మరోసారి బుల్లితెరపై సీజన్ 8 గా అలరించబోతోంది. మొదట్లో సెలబ్రిటీలను తీసుకుని ప్రోగ్రామ్ ని రక్తికట్టించారు నిర్వాహకులు. రానురానూ అసలు ముక్కూమొహం తెలియనివారిని సెలబ్రిటీలుగా చూపించడం మొదలుపట్టారు. కొత్త మొహాలకు అలవాటు పడటానికే ఐదారు వారాలు పడుతుంది. ఇక దాంతో ఈ షోకి క్రమంగా రేటింగ్ తగ్గుతూ వస్తోంది. అందుకే మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలని, స్సెషల్ గెస్ట్ ఎంట్రీలంటూ అదనపు ఆకర్షణలు కల్పిస్తున్నారు. ప్రతి సారీ ఎంతో గొప్పగా ఉంటుందనుకునే బిగ్ బాస్ రానరానూ చప్పగా సాగుతోంది. అయితే ఈ సారి బిగ్ బాస్ ముందుగా ఎవరు వస్తారనే విషయం లీక్ కాకుండా చూస్తున్నారు. వచ్చే వారం ఎవరు ఎలిమినేటర్ అవుతారో కూడా ఆడియన్స్ కు మందే తెలిసిపోతోంది. అందుకే ఈ సీజన్ ను మరిన్ని మార్పులు,చేర్పులతో జనం దగ్గరకు చేర్చాలని చూస్తున్నారు.
నిర్వాహకులు.


ఇద్దరూ ఇద్దరే..

ఈ సారి బుల్లితెరపై తమ అందాలతో హాట్ హాట్ గా కనిపిస్తూ ఫొటోషూట్లలో రెచ్చి పోయి తమ అందాలను నిర్మొహమాటంగా ప్రదర్శించే భామలను బిగ్ బాస్ 8 హౌస్ లోకి తీసుకున్నట్లు సమాచారం. వాళ్లు ఎవరో కాదు విష్ణుప్రియ, రీతూ చౌదరి. విష్ణుప్రియ యాంకరింగ్ చేసిన పోరా పోవే షో బాగా పాపులర్ అయింది. సుధీర్ తో కలసి విష్ణుప్రియ ఆ షోను సక్సెస్ ఫుల్ గా ప్రేక్షకులను అలరించింది. అయితే కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలతో నెట్టుకొస్తోంది. కాకపోతే సోషల్ మీడియా, ఇన్ స్టా గ్రామ్ లలో ఏదో రకంగా వార్తలలో ఉంటుంది విష్ణుప్రియ. మంచి హాట్ ఫోజులతో వీక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతూ తన అందాలతో యూత్ కి కిర్రాక్ పుట్టిస్తుంటుంది. అయితే బిగ్ బాస్ కు వెళతానా లేదా అనే దానిపై మాట్లాడుతూ అభిమానులు నన్ను బిగ్ బాస్ కు పంపాలని, అందులో నేను కనబడాలని ఆశిస్తున్నారు. వారి కోరిక ఫలించి నన్ను షోలో తీసుకుంటే తప్పక వెళతాను అంటోంది విస్ణుప్రియ.


హౌస్ లో ఇక రచ్చ రచ్చే..

ఇక రీతూ చౌదరి బిగ్ బాస్ లో ఆది టీమ్ లో నటించి బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఒకానొక దశలో ఆది, రీతూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే బుల్లితెర నటి కన్నా కూడా రీతూ చౌదరి ఇన్ స్టాలో పెట్టే హాట్ ఫొటోలతోనే పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోవర్స్ కూడా ఎక్కువే. రీతూ తన అందాలతో యూత్ కు కిక్ ఇస్తుంటుంది. ఆమె ఇన్ స్టా లో పెట్టే హాట్ ఫొటోలు క్షణాలలో వైరల్ అవుతుంటాయి. ఈమెకున్న పాపులారిటీని చూసి బిగ్ బాస్ టీమ్ రీతూను తీసుకోవాలని చూస్తున్నారని సమాచారం. ఒకరికి ఇద్దరు హాట్ భామలు తోడవ్వడంతో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 పై అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. హౌస్ లో ఈ భామలు ఏ మేరకు రచ్చచేస్తారో అని అంతా ఎదురుచూస్తున్నారు.

Related News

Bigg Boss Agnipariksha : ఓరి నాయనో.. ఈ అమ్మాయి మామూల్ది కాదు.. ఓటు కోసం ఏకంగా..

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9 రాకకు సర్వం సిద్ధం… లాంచింగ్ ఎపిసోడ్ ఆరోజే!

Bigg Boss 9: అగ్నిపరీక్ష ప్రోమో రిలీజ్.. బలపరీక్షలో కసితీరా?

Bigg Boss 9 Telugu : జానీ మాస్టర్ అసిస్టెంట్ కు పోటీగా వెంకీ గర్ల్ ఫ్రెండ్..రచ్చ రచ్చే..

Navadeep: తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఐయామ్ సారీ అంటూ నవదీప్ వీడియో

Bigg Boss telugu: నన్ను దూరం పెట్టారు.. అతడే జడ్జ్ గా ఎందుకు?

Big Stories

×