E-Paper
Advertisement

పసిడి ప్రియులకు ఊరట.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే!

పసిడి ప్రియులకు ఊరట.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే!
Advertisement

Gold Silver Rates: పసిడి ప్రియులకు అలర్ట్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. అయితే, బంగారం ధరలు రెండు రోజులు పెరిగి ఒక రోజు తగ్గి కొనుగోలుదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.. ఎప్పుడు పెరుగుతుందో?.. ఎప్పుడు తగ్గుతుందో?.. అని ప్రజలు ఆందోళణ చెందుతున్నారు. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, డాలర్ విలువలో మార్పుల కారణంగా దేశీయంగా బంగారం ధరల్లో ఈ స్వల్ప క్షీణత నమోదైంది.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,820 ఉండగా.. నేడు శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,330 వద్ద పలుకుతుంది. అలాగే శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,750 కాగా.. నేడు శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,300 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ.490 తగ్గింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,44,330 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,300 వద్ద కొనసాగుతుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,330 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,300 వద్ద ఉంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,330 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,300 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,480 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,32,450 వద్ద ఉంది.

నేటి సిల్వర్ ధరలు..
హమ్మయ్య.. నిన్న మొన్నటి వరకు నిశ్చలంగా ఉన్న బంగారం ధరలు నేడు భారీగా తగ్గింది. నేటి ధరలు చూసుకుంటే.. శుక్రవారం కేజీ సిల్వర్ రూ. 2,45,000 కాగా.. నేడు శనివారం కేజీ సిల్వర్ ధర రూ. 2,40,000 వద్ద కొనసాగుతుంది. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,35,000 వద్ద పలుకుతోంది.

Also Read: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో పవర్ కట్.. ఏ ఏరియాల్లో అంటే?

Related News

ఉద్యోగం వదిలి వ్యవసాయం.. ఎకరాకు రూ.30 లక్షలు ఆదాయం.. ఆంధ్రా యువకుడి భలే ఐడియా

రూ. కోట్లు ఖర్చు చేసి కారు పార్కింగ్ స్థలాలు కొనుగోలు చేసిన మహిళ.. డబుల్ ఆదాయం

‘వంటమనిషికి నెలకు రూ.8000 చెల్లిస్తున్నా.. వంట యువరేజ్’..బెంగుళూరు మహిళ పోస్ట్ వైరల్

బ్యాంకులకు కొత్త కష్టాలు..రూల్స్ మార్చేసిన ఆర్బీఐ, అసలు మేటరేంటి?

మీ కార్ లోన్, పర్సనల్ లోన్ల ఈఎంఐ పెరగబోతోందా? ఇలా తెలుసుకోండి

నెలకు రూ.2.28 లక్షలు ఆదాయం పొందుతున్న జొమాటో మాజీ ఉద్యోగి.. జాబ్ మానేసి ఏం చేస్తోందంటే

పండగల వేళ షాకిస్తున్న బంగారం ధర, పెంపు ఖాయమన్న బులియన్ వర్గాలు, మార్కెట్లో రేటు మాటేంటి?

తాతల ఆస్తి రెండో భార్యకు రాసిచ్చిన భర్త.. కోర్టుకెక్కిన మొదటి భార్య కూతురు.. చివరికి ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×