E-Paper
Advertisement

Gold Rate Increased: తగ్గుతూ.. పెరుగుతూ.. షాక్ ఇస్తున్న బంగారం.. తులం ఎంతంటే?

Gold Rate Increased: తగ్గుతూ.. పెరుగుతూ.. షాక్ ఇస్తున్న బంగారం.. తులం ఎంతంటే?
Advertisement

Gold Rate Increased: మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి.. దీంతో పసిడి ప్రియులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇప్పుడు న్యూ ఇయర్, క్రిస్‌మస్ పండుగ వేళ బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయి. ఇక, రోజు ధరలు ఇలాగే పెరిగితే సామాన్య ప్రజలు బంగారం వైపు కన్నెత్తి కూడా చూడరు. వచ్చే ఏడాదిలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,860 ఉండగా.. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,510 వద్ద కొనసాగుతోంది. అలాగే మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,700 కాగా.. నేడు బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,300 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ. 650 పెరిగింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,34,510 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,300 వద్ద ఉంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,34,510 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,300 వద్ద పలుకుతోంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,34,510 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,300 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,34,660 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,23,450 వద్ద పలుకుతోంది.

Also Read: ఈ నెల 22 వరకు ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, చెక్ చేసుకోపోతే బుక్కైపోతారు

నేటి సిల్వర్ ధరలు ఇలా..
దేవుడా.. సిల్వర్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. ముందు నుంచి నిపుణులు చెప్పిన విధంగానే సిల్వర్ ధరలు బంగారం కన్నా భారీగా పెరిగిపోతున్నాయి. ఇంతకుముందు ప్రజలు బంగారం కొనాలంటే భయపడేవారు.. కానీ, ఇప్పుడు సిల్వర్ కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,11,000 కాగా.. నేడు బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,22,000 వద్ద పలుకుతోంది. నేడు కేజీ సిల్వర్ ధరపై రూ.11,000 పెరిగింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,08,000 వద్ద కొనసాగుతోంది. సిల్వర్ కొనాలి అనుకునే వారు కొంచెం ధరలు చూసి కొనండి..

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×