E-Paper
Advertisement

Tollywood Director Death: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. డైరెక్టర్ ఆకస్మిక మరణం!

Tollywood Director Death: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. డైరెక్టర్ ఆకస్మిక మరణం!
Advertisement

Tollywood Director Death: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దర్శకుడు కేకే అలియాస్ కిరణ్ కుమార్ (Kiran Kumar)ఆకస్మికంగా మరణించారు. నేడు కిరణ్ కుమార్ మరణించినట్లు తాజాగా ఆయన చేస్తున్న కింగ్ జాకీ క్వీన్(King Jackie Queen) సినిమా టీం అధికారికంగా ప్రకటించారు. అయితే కిరణ్ మరణానికి గల కారణాలు మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు. ఉన్నఫలంగా కిరణ్ మరణ వార్త బయటకు రావడంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. కేడి సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన కిరణ్ కుమార్ మొదటి సినిమాతో అనుకున్న స్థాయిలో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఈయన కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

కిరణ్ కుమార్ ఆకస్మిక మరణం..

ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం వద్ద అసోసియేటెడ్ డైరెక్టర్ గా పనిచేశారు ఇలా దర్శకత్వంలో పలు మెలకువలు నేర్చుకున్న ఈయన తిరిగి ఇండస్ట్రీలో బిజీగా అయ్యారు ఈయన కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా కొనసాగుతూ బిజీగా ఉన్నారు. ఇటీవల హీరో విజయ్ ఆంటోనీ నటించిన భద్రకాళి సినిమాలో కిరణ్ కుమార్ సిబిఐ ఆఫీసర్ పాత్రలు కనిపించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా కిరణ్ కుమార్ దీక్షిత్శెట్టి హీరోగా కింగ్ జాకీ క్వీన్ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. కెరియర్ పరంగా తిరిగి బిజీ అవుతున్న కిరణ్ కుమార్ ఒక్క సారిగా మరణించడంతో ఈయన మరణ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రతి వ్యక్తం చేస్తున్నారు అయితే కిరణ్ మరణానికి గల కారణాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.. ఇక ఈయన మరెన్నో వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈయన మరణం పై స్పందిస్తూ నివాళులు అర్పిస్తున్నారు.

లిఫ్టులో ఇరుక్కుని చిన్నారి మృతి..

Advertisement

ఇక ఇటీవలే మరొక దర్శకుడు కీర్తన్ నాదా గౌడ్ కుమారుడు మరణించిన విషయం తెలిసిందే. ఈ చిన్నారి మరణ వార్త నుంచి బయటపడక ముందే మరొక డైరెక్టర్ మరణించడంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.. కే జి ఎఫ్ వంటి సినిమాకు యూనిట్ డైరెక్టర్ గా పని చేసిన కీర్తన్ నాద గౌడ్ నాలుగున్నర సంవత్సరాల కుమారుడు లిఫ్టులో ఇరుకొని మరణించిన సంగతి తెలిసిందే. ఇలా చిన్నారి మరణం పట్ల పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సోమవారం ఈ చిన్నారి మరణించారు. ఇక తాజాగా డైరెక్టర్ మరణ వార్త తెలియడంతో అభిమానులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు నివాళులు అర్పిస్తున్నారు. ఇక కిరణ్ కుమార్ మరణానికి గల కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది.

Also Read: Balakrishna -Boyapati srinu : గీత ఆర్ట్స్ బ్యానర్ లో బాలకృష్ణ బోయపాటి.. అఖండ 3 కాదండోయ్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×