E-Paper
Advertisement

Gold Rate Hike: అగ్గి మీద గుగ్గిలంలా గోల్డ్ రేట్లు.. సామాన్యుడి అంచనాలకు అందనంత ఎత్తులో పసిడి పరుగు

Gold Rate Hike: అగ్గి మీద గుగ్గిలంలా గోల్డ్ రేట్లు.. సామాన్యుడి అంచనాలకు అందనంత ఎత్తులో పసిడి పరుగు

Gold Rate Hike: అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా భారతీయ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పైముఖం పట్టాయి. నేడు దేశవ్యాప్తంగా పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే, ఈ ధరల పెరుగుదలకు ప్రధానంగా అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులు ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులను బట్టి ధరల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,550 ఉండగా.. నేడు శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,44,710 వద్ద ఉంది. అలాగే గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,500 కాగా.. నేడు శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,650 వద్ద ఉంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ.160 పెరిగింది.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,44,710 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,650 వద్ద కొనసాగుతుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,44,710 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,650 వద్ద ఉంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,44,710 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,650 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,44,860 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,32,800 వద్ద ఉంది.

Also Read: అంతర్జాతీయ మార్కెట్‌లో పడిన బంగారం-వెండి ధరలు, శుక్రవారం మార్కెట్ మాటేంటి?

నేటి సిల్వర్ ధరలు..
వావ్.. ఒకవైపు బంగారం ధరలు పెరుగుతుంటే.. మరోవైపు సిల్వర్ ధరలు భారీగా తగ్గుతున్నాయి. టి సిల్వర్ ధరలు చూసుకుంటే.. గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 2,60,000 వద్ద ఉండగా.. నేడు శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,45,000 వద్ద పలుకుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ. 15,000 తగ్గింది. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో నేడు కేజీ సిల్వర్ పై రూ.10,000 తగ్గి.. 2,40,000 వద్ద కొనసాగుతుంది.

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×