BigTV English
Advertisement

Best 7 Seater Cars : ఫ్యామిలీ కోసం 7 సీటర్​ కారు కొనాలా? రూ.10 లక్షల్లో బెస్ట్ మోడల్స్ ఇవే!

Best 7 Seater Cars : ఫ్యామిలీ కోసం 7 సీటర్​ కారు కొనాలా? రూ.10 లక్షల్లో బెస్ట్ మోడల్స్ ఇవే!
Best 7 Seater Cars
Best 7 Seater Cars

Best 7 Seater Cars : దేశంలో కార్ల వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. కార్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కంపెనీలు సైతం కొత్త కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. చాలా మంది తక్కువ ధరకే మంచి కారు కొనాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీకి సరిపడ బడ్జెట్ రేంజ్ కార్లను కావాలనుకుంటున్నారు.


మార్కెట్‌లో రూ.5 లక్షల లోపు హ్యాచ్ బ్యాగ్, కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్లు కొన్ని అందుబాటులో ఉన్నాయి. కానీ మల్టీ పర్పస్, ఫ్యామిలీ కోసం వెహికల్ కావాలంటే రూ.10 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. కంపెనీలు సామాన్యుల సైతం కొనుగోలు చేసే విధంగా లేటెస్ట్ ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకోండి.

Also Read : కిర్రాక్ లుక్‌తో స్టైలిష్ ఫీచర్స్‌తో బజాజ్ పల్సర్ N250 కొత్త వెర్షన్!


మారుతి ఎర్టీగా

ఇది మారుతి కంపెనీకి చెందిన కారు. ఈ కారు ఫ్యామిలీకి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. 7 సీటర్ కార్లలో బెస్ట్ మోడల్ గా ఎర్టీగా ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ. 8.69 లక్షలగా ఉంది. ఇందులో1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 102 బీహెచ్ పీ పవర్, 136.8 ఎన్ఎం టార్క్‌ను రిలీజ్ చేస్తుంది.

రెనాల్ట్ ట్రైబర్

ఇది రెనాల్ట్ కంపెనీకి చెందిన కారు. ఈ ట్రైబర్ కారు వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇది 7 సీటర్ కారు. ఈ కారు మల్టీ పర్పస్‌గా ఉపయోగపడుతుంది. ట్రైబర్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. రూ.6.3 లక్షల నుంచి రూ.8.97 లక్షల వరకు ఉంది.

Citroen C3

ఇది ప్రముఖ సిట్రియాన్ కంపెనీకి చెందిన కారు. ఈ సీ3 కారు చాలా పెద్దగా ఉంటుంది. ఇందులో 7 సీట్లు ఉంటాయి. గతేడాది సీ3 మార్కెట్‌లోకి వచ్చింది. దీని డిజైన్, ఫీచర్లు చాలా ఇంప్రెస్ చేస్తాయి. దీని ఎయిర్ క్రాస్ బేస్ మోడల్ ప్రారంభ ధర రూ.9.99 లక్షలుగా ఉంది.

Also Read : రూ. 50 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ చూస్తే రచ్చే!

ఎంజీ ఆస్టర్

ఇది మోరిస్ గ్యారేజ్ కంపెనీకి చెందిన కారు. ఆస్టర్‌లో రెండు ఇంజిన్‌లు ఉంటాయి. అందలో ఒకటి 1.3 లీటర్ టర్బో చార్జ్ యూనిట్ కాగా.. మరొకటి 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్. ఇది 5 వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో షైన్, సెలెక్ట్, సావీ ప్రో, షార్ప్ ప్రో వంటి వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. అలానే 80 కంటే ఎక్కువ కనెక్టవిటీ ఫీచర్లు ఉన్నాయి. ఎంజీ ఆస్టర్ ప్రారంభ ధర రూ. రూ.9.98 లక్షలుగా ఉంది.

Related News

DMart: ఏంటీ.. డిమార్టులో ఇలా మోసం చేస్తున్నారా? ఈ వీడియోలు చూస్తే గుండె గుబేల్!

Gold Rate Increased: వామ్మో.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే?

Digital Gold: డిజిటల్ గోల్డ్‌ తో జాగ్రత్త.. సెబీ సీరియస్ వార్నింగ్!

JioMart Winter Offer: జియోమార్ట్‌ భారీ వింటర్‌ ఆఫర్లు.. బియ్యం, సబ్బులు, మసాలాలు అన్నీ సగం ధరకే..

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Big Stories

×