Today Gold Rate: బంగారం ధరల్లో నిత్యం హెచ్చు తగ్గులు కనిపిస్తాయి. ఒకరోజు తగ్గితే.. మరుసటి మళ్లీ పెరుగుతాయి. ఇందుకు అంతర్జాతీయంగా నెలకొన్న మార్పులు కావచ్చు. గత వారం రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు తాజాగా పెరిగి సడెన్ షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధరకు రూ.370 పెరిగి, రూ. 80,600కి చేరుకుంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 370 పెరిగి, రూ. 87,920 వద్ద కొనసాగుతోంది.
పట్టణ నగరాల్లో గోల్డ్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగార ధరకు రూ.300 తగ్గింది. దీంతో రూ.80,600 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.370 తగ్గి, రూ.87,920 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.80,600కి చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 87,920 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.80,600 వద్ద ట్రేడ్ అవుతోంది.. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 87,920 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.80,600కి చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 87,920 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
కేరళలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.80,600 పలుకుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 87,920 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.80,600 ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 87,920 పలుకుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.80,600 పలుకుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 87,920 ఉంది.
విజయవాడ, గుంటూరులో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.80,600 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 87,920 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు..
స్థిరంగా వెండి ధరలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, వైజాగ్‌లో కిలో వెండి ధర రూ.1,07,000 కి చేరుకుంది
ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు ఇతర నగరాల్లో కిలో వెండి ధర రూ.1,00,500 ఉంది.